Chandrababu Plot Bribe: సీఎం చంద్రబాబు ఆస్తికే లంచం అడిగిన అధికారి

Chandrababu Naidu Plot Bribe Deputy Surveyor Suspend: సామాన్యులనే కాదు వీఐపీలను కూడా ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడికే లంచం బెడద తప్పలేదు. కుప్పంలో చంద్రబాబుకు సంబంధించిన స్థలం విషయమై లంచం అడిగిన ఓ అధికారిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

  • Zee Media Bureau
  • Jul 2, 2024, 09:12 PM IST

Video ThumbnailPlay icon

Trending News