Romance in metro Hyderabad video viral: ఇటివల కాలంలో కొంత మంది యువత బరితెగించి ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తొంది. బడికి వెళ్లి చక్కగా చదువుకొవాల్సిన ఏజ్ లోనే లవర్ లంటూ అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతున్నారు. ఇక కాలేజీకి వెళ్తున్న వారు కొంత మంది.. గురించి మాత్రం స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.. కాలేజీకి అని చెబుతూ.. గర్ల్ ఫ్రెండ్స్ ను ఓయో రూమ్ లకు తీసుకెళ్తున్నారు. పెళ్లికి ముందే స్నేహం ముసుగులో అడ్డమైన పనులు చేసేస్తున్నారు.
కేవలం ఎదుటి వారి అవసరాలను ఆసరాగా చేసుకుని.. తమ కోరిక తీరిస్తే.. ఏదైన అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అంతే కాకుండా..ఇలాంటి ఘటనల్లో అమ్మాయిలు కూడా తామేం తక్కువ అన్న విధంగా ప్రవర్తిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డ్రెస్ లు మార్చినంత ఈజీగా బాయ్ ఫ్రెండ్ లను మారుస్తూ.. ముగ్గురు, నలుగుర్ని ఒకరికి తెలీయకుండా.. మరోకర్ని మెంటైన్ చేస్తున్నారు.
హైదరాబాద్ మెట్రోలో ప్రేమజంట రొమాన్స్
హైదరాబాద్ - చైతన్యపురి నుంచి మెట్రో ట్రైన్ ఎల్బీనగర్ వస్తుండగా అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టుకున్న ప్రేమజంట. pic.twitter.com/HwZOv5t7GB
— Telugu Scribe (@TeluguScribe) December 30, 2024
ఇటీవల యువతీ, యువకులు.. బస్టాండ్, రైల్వేలు, మెట్రోలు, పబ్లిక్ ప్లేస్ లలో యథేచ్చగా పాడుపనులు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీ, ముంబై మెట్రోలో తరచుగా యువతీ, యువకులు రోమాన్స్ చేసుకున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా.. హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈక్రమంలో.. హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి నుంచి మెట్రో ట్రైన్ ఎల్బీనగర్ వస్తుండగా అందరూ చూస్తుండగానే ఓ ప్రేమజంట ముద్దులు పెట్టుకోవడంలో మునిగిపోయింది .
అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టుకుంటున్నారు. అక్కడున్న వారు సీక్రెట్ గా ఈ యవ్వారంను వీడియోతీసి వైరల్ చేసినట్లు తెలుస్తొంది. దీనిపై ప్రస్తుతం నెటిజన్లు మాత్రం ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter