సైబర్ నేరాలు రోజుకో కొత్త రూపం దాలుస్తున్నాయి. ప్రజల ఎక్కౌంట్లు ఖాళీ చేసేందుకు కొత్త కొత్త పద్ధతులు పాటిస్తున్నారు. ఎప్పుడు ఏ రూపంలో సైబర్ మోసాలు జరుగుతాయో అంచనా వేయడం కష్టమైపోతుంది. ఇప్పుడు కొత్తగా ఆటో పే ఆప్షన్‌తో మోసాలు వెలుగు చూస్తున్నాయి. అసలీ ఆటో పే మోసాలు ఎలా జరుగుతాయో పూర్తిగా తెలుసుకుంటే మంచిది. తద్వారా అప్రమత్తంగా ఉండవచ్చు.
Free Charging Points: మనలో చాలా మంది బస్టాండ్ లు, రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్టులలో మొబైల్ ఫోన్ లను చార్జీంగ్ కు పెడుతుంటారు. కొందరు ఇంట్లో తమ సాకెట్ కు ఫోన్ ను చార్జీంగ్ పెట్డడం మర్చిపోతుంటారు. దీంతో బైట చార్జీంగ్ లు పెట్టుకుంటారు.
DOT Alert: మొబైల్ వినియోగదారులకు ముఖ్య గమనిక. డిజిటల్ ఫ్రాడ్‌ను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త చర్యలకు ఉపక్రమించింది. ఏకంగా 1.4 లక్షల మొబైల్ నెంబర్లను ఒక్కసారిగా బ్లాక్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cyber Crimes Alert: ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే క్రమంలోనో లేక ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం ఉపయోగించే క్రమంలోనో చాలామంది యూజర్స్ తమకు తెలియకుండానే చేసే చిన్న పొరపాట్లు భారీ మూల్యం చెల్లించుకునేందుకు కారణం అవుతుంటాయి. ఒక్కోసారి లక్షలు, కోట్ల రూపాయలు కూడా కోల్పోతుంటారు. మరి అలా సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
What Is Sharenting, what is Online Kidnapping : షేరెంటింగ్... అసలు ఈ షేరెంటింగ్ అంటే ఏంటో తెలుసా ? వాస్తవానికి దాదాపు 13 సంవత్సరాల క్రితం.. అంటే 2010లో... ఇంకా చెప్పాలంటే.. సోషల్ మీడియా వినియోగం ప్రాచుర్యంలోకి వచ్చిన కొత్తలోనే ఈ ' షేరెంటింగ్ ' అనే పదం వాడుకలోకి వచ్చింది.
Inter Passed Cyber Criminal Looting Rs 5 to 10 cr daily: దాడి శ్రీనివాస్ రావు స్వస్థలం విశాఖపట్నం జిల్లా పెందుర్తి. కానీ ఎవ్వరికీ అనుమానం రాకుండా గత 15 ఏళ్లుగా హైదరాబాద్‌లోనే కుటుంబంతో సహా మకాం పెట్టి తన సైబర్ నేరాలు కొనసాగిస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఎంతోమందిని మోసం చేస్తున్న ఈ సైబర్ క్రిమినల్ని ముంబై పోలీసులు సినీ ఫక్కీలో వల వేసి పట్టుకున్నారు.
Cybercrimes in Telangana: తెలంగాణలో గత మూడేళ్లలో సైబర్ నేరాల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. 2019 లో 282 గా ఉన్న ఈ సంఖ్య 2020 లో 3,316 కి చేరింది. ఆ మరుసటి ఏడాది అయిన 2021 లో ఆ సంఖ్య రెండు రెట్లను మించి 7003 కి పెరిగింది.
Mobile Banking Virus: సైబర్ నేరాల్లో ఇప్పుడు కొత్తగా మొబైల్ బ్యాంకింగ్ వైరస్ విస్తరిస్తోంది. కస్టమర్లను టార్గెట్ చేస్తూ విస్తరిస్తున్న ఈ మొబైల్ బ్యాంకింగ్ ట్రోజన్ వైరల్ ఆందోళన రేపుతోంది. ఖాతాల్ని ఖాళీ చేస్తోంది.
SBI: దేశంలో ప్రభుత్వ బ్యాకింగ్ రంగ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్(SBI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రాకు కొత్త నిబంధనను అమలు చేయనుంది.
Factcheck on Amazon Offers: ముఖ్యంగా డి మార్ట్, అమెజాన్, బార్బిక్యూ నేషన్ వంటి సంస్థల ఫేక్ లింకులు వాట్సప్ గ్రూపుల్లో తెగ షేర్ అవుతున్నాయి. అయితే, అవి అంతలా షేర్ కావడం వెనుక ఆ లింకులు క్రియేట్ చేసిన వాళ్ల మాస్టర్ ప్లాన్ ఉంది. వాట్సప్‌లో షేర్ అవుతున్న ఆ లింక్‌లను ఇక్కడ పోస్ట్ చేస్తే జీ తెలుగు న్యూస్ పాఠకులను ఇబ్బందుల్లో పడేసినట్లు ఉంటుందని ఆ లింక్‌లను ప్రస్తావించడం లేదు.
Cyber Crimes: సాంకేతికత అభివృద్ధి చెందేకొద్దీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో విభిన్నమైన పద్ధతుల్లో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. అందుకే అపరిచిత నెంబర్ల నుంచి వచ్చే లింకులు, మెస్సేజీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Woman cheated by social media friend on instagram: హైదరాబాద్‌కి చెందిన ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో 'ఎరిక్ స్మిత్' అనే పేరుతో ఓ కొత్త స్నేహితుడు పరిచయం అయ్యాడు. తాను అమెరికాలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నానని చెప్పి ఆ యువతితో పరిచయం పెంచుకున్నాడు. కొద్దికాలంలోనే ఇద్దరు మంచి స్నేహితులు (Social media friends) అయ్యారు.
పేటీఎం కేవైసీ చేయించుకోవాలని, బహుమతులు వచ్చాయని నమ్మించి మోసం చేస్తున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నా.. చాలామంది పౌరుల్లో మాత్రం ఇప్పటికీ సరైన అవగాహన రావడం లేదని నిరూపించే ఘటనలు మళ్లీమళ్లీ జరుగుతూనే ఉన్నాయి.
రాఖీ పండుగ ( Rakhi festival) సందర్భంగా మహిళలు, చిన్నారులకు ఏపీ సర్కార్ ప్రత్యేక కానుక అందించింది. ఇప్పటికే మహిళలపై దాడులను అరికట్టడం కోసం దిశ చట్టం ( Disha act), కేసుల నమోదు కోసం ప్రత్యేకంగా యాప్, మహిళలకు సత్వర న్యాయం అందించడం కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన ఏపీ సర్కార్.. తాజాగా మరో కార్యక్రమాన్ని రూపొందించింది.
సామాజిక మాద్యమాలను(Social media) మంచికి ఉపయోగించుకుంటున్న వారు ఉన్న చోటే చెడుకు ఉపయోగించుకుంటున్న వారు కూడా ఉన్నారనే విషయాన్ని చాటిచెప్పుతూ తరచుగా పలు సైబర్ క్రైమ్ నేరాలు(Cyber crimes) వెలుగు చూస్తోన్న సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.