Anchor Shyamala Sensational Comment: రామ్ చరణ్ కు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు వచ్చిన క్రమంలో తెలుగు హీరోలు ఎవరూ స్పందించక పోవడం చర్చనీయాంశంగా మారడంతో యాంకర్ శ్యామల హాట్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు
Anchor Shyamala Saree Photos: యాంకర్ శ్యామల ఈ మధ్య హాట్ షో మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది, ఎప్పుడు లేనిది ఆమె మేకప్ తో కనిపించడమే కాక కుర్ర కారుని తన ఫాలోవర్లుగా మార్చుకునే ప్రయత్నంలో పడినట్లుగా కనిపిస్తుంది. ఆమె తాజా ఫోటోషూట్ మీద ఒక లుక్కేద్దాం.
చేవెళ్ల నుండి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర ఎనిమిదవ రోజు పూర్తయ్యే సరికి మహేశ్వరం నియోజకవర్గానికి చేరుకుంది. షర్మిలతో పాటు ప్రముఖ టాలీవుడ్ యాంకర్ శ్యామల కూడా పాదయాత్రలో పాల్గొనటం విశేషం.
Anchor Shyamala's husband Narasimha Reddy arrested in cheating case: ఓ చీటింగ్ కేసులో ఫేమస్ యాంకర్ శ్యామల భర్త నరసింహా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సింధూరా రెడ్డి (Sindhura Reddy) అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నరసింహా రెడ్డిని అరెస్ట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.