Manoj Complaints Against Manchu Vishnu Life Threat: మంచు కుటుంబంలో మళ్లీ మంటలు రాజుకున్నాయి. సద్దుమణిగాయనుకున్న గొడవల్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. విష్ణు తనను చంపేస్తాడని చెబుతూ మంచు మనోజ్ పోలీసులను ఆశ్రయించడంతో మళ్లీ సంచలనం రేపుతోంది.
Leo movie: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పై కేసు నమోదైంది. ప్రస్తుతం విజయ్- లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో లియో అనే సినిమా రూపొందుతుంది. దీనికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Girl's Complaint Against Her Drunkard Father: మద్యం తాగొచ్చి రోజూ మా అమ్మను.. నన్ను కొడుతున్న మా నాన్నపై చట్టరీత్యా చర్యలు తీసుకుని నన్ను, మా అమ్మని కాపాడండి అంకుల్ అంటూ ఓ తొమ్మిదేళ్ల చిన్నారి తన చిట్టిచిట్టి మాటలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఇది.
BJP MLA Madhavaneni Raghunandan Rao filed a complaint with EC to cancel the recognition of brs party. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
Complaint On Dog: పోలీస్ స్టేషన్ కు ఓ వ్యక్తి వచ్చాడు. చేతిలో కాగితం పట్టుకుని రావడంతో ఫిర్యాదు చేయడానికి వచ్చారని పోలీసులు భావించారు. పీఎస్ కు వచ్చిన సదరు వ్యక్తి కూడా తన చేతిలో ఉన్న ఫిర్యాదు కాపీని అక్కడున్న పోలీసులకు ఇచ్చాడు. అది తీసుకున్న పోలీసులు.. ఆ ఫిర్యాదును చదివారు. తర్వాత అవాక్కయ్యారు
Karate Kalyani: తెలుగు రాష్ట్రాల్లో ఫ్రాంక్ వీడియోల అంశం ఇటీవల సంచలనంగా మారింది. దీనిపై తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. సినిమానా.. ఫ్రాంక్ వీడియోలా అనే విధంగా వార్ కొనసాగింది. తాజాగా మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.
Katrina Kaif and Vicky Kaushal wedding dates: కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ జంట పెళ్లి చేసుకుని ఒక ఇంటి వారు కాకముందే జంటగా లీగల్ ట్రబుల్స్‌లో పడ్డారు. ఈ నెల 7, 8, 9వ తేదీల్లో మూడు రోజుల పాటు వీళ్ల పెళ్లి వేడుక జరగనున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని సవాయి మాదాపూర్ జిల్లాలో ఉన్న సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బడ్వాడ (Six Senses Fort Barwara) కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ల పెళ్లి వేడుకకు వేదిక కానుంది.
Sneha lodges police complaint :చెన్నైకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు తన వద్ద డబ్బు తీసుకొని ఇవ్వడం లేదంటూ పోలీసులకు (police) ఫిర్యాదు చేసింది స్నేహ. వారి వ్యాపారం నిమిత్తం తన వద్ద 26 లక్షల రూపాయలు (26 lakhs) తీసుకున్నారని స్నేహ ఫిర్యాదులో పేర్కొంది.
Complaint lodged against hyper aadi: జబర్ధస్త్ ఫేమ్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ ప్రతినిథులు ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రజానీకం పవిత్రంగా భావించి, భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండగలో పూజించే గౌరమ్మ తల్లిని కించపరిచేలా జూన్ 13వ తేదీన ఓ టీవీ ఛానెల్లో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షోలో హైపర్ ఆది స్కిట్ చేశారని, అది తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేదిగా ఉందని టీజేఎస్ఎఫ్ నేతలు (TJSF) తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై అర్నాబ్ గోస్వామి అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేశారని రేవంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.