Big Alert To December 31st Night: కొత్త సంవత్సరం వేళ ప్రజలకు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. నగరంలోని ఫ్లైఓవర్లన్నింటిని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా అడుగడుగునా నిఘా ఉంచుతామని పేర్కొన్నారు.
New Year 2025 Free Cab And Bike Taxi Service In Hyderabad: కొత్త సంవత్సర వేడుకలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 2025కు ఆనందోత్సాహాల మధ్య స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పార్టీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వారికి శుభవార్త. పార్టీ ముగిసిన తర్వాత ఉచితంగా రవాణా సదుపాయం కల్పించేందుకు కొందరు ముందుకు వచ్చారు.
Drunker Called to Ambulance: మద్యం మత్తులో తెలివి మరింత ఎక్కువ పని చేస్తదేమో.. లేకుంటే వింత వింత సమాధానాలు, చేష్టలకు పాల్పడతారు. ఇదే మత్తు మైకంలో ఓ తాగుబోతు నడవలేక 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి తనను పలానా చోట దించాలని కోరాడు. ఈ వింత సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Aha Employee Drunk And Drive ఆహా ఉద్యోగి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిక్కుకున్నాడు. కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రమే కాకుండా పోలీసులుతో దుర్భాషలాడటం, కాలితో తన్నడం వంటివి కూడా చేయడంతో మరింతగా రచ్చగా మారే అవకాశం ఉంది.
Hyderabad Police: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తూ ప్రమాదాలు చేస్తుండటంతో సీరియస్ యాక్షన్ కు దిగుతున్నారు. రోడ్డు భద్రతకు సంబంధించి కేంద్ర సర్కార్ తీసుకువచ్చిన మోటార్ వెహికల్ చట్టంతో పాటు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయబోతున్నారు.
Hyderabad Drunk and Drive Fine: హైదరాబాద్ నగరంలోని మందుబాబులకు శుభవార్త. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ (డీడీ)లో పట్టుబడిన వారు ఇప్పుడు రూ. 10 వేల జరిమానా కట్టాల్సిన అవసరం లేదు.. కేవలం రూ. 2 వేలు చెల్లిస్తే సరిపోతుంది.
Dasari Arun Kumar Arrest: టాలీవుడ్ కు చెందిన నటుడు దాసరి అరుణ్ కుమార్ మద్యం మత్తులో వాహనాన్ని భీభత్సం సృష్టించాడు. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొన్నాడు. బాధితుల ఫిర్యాదు అందుకున్న బంజారా హిల్స్ పోలీసులు దాసరి అరుణ్ కుమార్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Drunk and drive cases: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. కఠిన నిబంధనలు విధించినా.. బేఖాతరు చేసిన వారిపై చర్యలు చేపట్టారు పోలీసులు
US Cars Mandated To Identify Drunk Drives: డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలను తగ్గించేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. కార్లలోనే.. డ్రైవింగ్ చేసే వ్యక్తిలో ఆల్కహాల్ శాతాన్ని గుర్తించే సాంకేతికత ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.