Business Ideas: ఆవు పేడ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మన దేశంలో ఆవు పేడ వినియోగం చాలా వరకు తగ్గింది. కానీ ఇందులోని విశేషాలు తెలుసుకుని విదేశీలు దీనిని వాడటం మొదలు పెట్టారు. మనం దేశం నుంచి వేల టన్నుల ఆవుపేడ ఎగుమతి అవుతుందంటే విదేశాల్లో ఆవుపేడకు ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. విదేశాల నుంచి ఆవు పేడ ఆర్డర్లు భారీగా వస్తున్నాయి. దీంతో మన దేశంలో ఆవు పేడ ధర కూడా భారీగానే పెరిగింది. మరి విదేశాల్లో ఆవుపేడకు ఇంత డిమాండ్ ఎందుకు..దేనికోసం వినియోగిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
Electricity Production With Cow Dung: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి సన్నిధిలో కోడెల సంరక్షణ కేంద్రం ఉంది. ఇక్కడ ఉండే 200 ఆవుల పేడ ఆధారంగా బయోగ్యాస్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. పర్యావరణ రక్షణ లక్ష్యంగా పశువుల పేడతో బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును వేములవాడ రాజన్న గోశాలలో నిర్మిస్తున్నారు.
Viral Video Today: భారతీయులంత నైపుణ్యం గలవారని ఇతర దేశాలకు చెందిన పెద్దలంటూ ఉంటారు. వారు చేసే ఏ పనైనా మనసుపెట్టి చేస్తారని మంచి పేరుంది భారతీయులకు.. ఇప్పుడు ఇండియాన్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభను చాటుతున్నారు.
ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ డాక్టర్.. ఆవు పేడ తింటే ఆరోగ్యానికి మంచిది అని చెప్పడమే కాకుండా అది నిజమని చెప్పడానికి తానే తిని చూపిస్తున్నాడు. ఏంటి నమ్మలేకపోతున్నారా ? అయితే ముందుగా ఇదిగో ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
ఆల్కహాల్‌తో తయారైన హ్యాండ్ శానిటైజర్స్‌కి ( Hand sanitizer ) చెక్ పెడుతూ గోమూత్రంతో తయారైన శానిటైజర్స్ ( Cow urine Hand sanitizer ) త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. ఔను, మీరు చదివింది నిజమే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.