Pimples Home Remedies: నేటి కాలంలో చాలా మంది మొటిమల సమస్యతో బాధపడుతున్నారు. దీని వల్ల చర్మం అందవికారంగా మారుతుంది. మొటిమలు ఎందుకు వస్తాయి..? వీటి నుంచి ఎలా బయట పడవచ్చు అనే విషయంపై మనం ఇప్పుడు తెలుసుకుందాం...
Face Detox masks: మనిషి శరీరంలో డీటాక్స్ అనేది చాలా కీలకమైన ప్రక్రియ. మన ఇంట్లో వస్తువులు లేదా వాహనాలు ఎలా క్లిన్ చేసుకుంటామో శరీర భాగాల్ని కూడా క్లీన్ చేసుకునే ప్రక్రియ ఇది. ఇది అవసరం కూడా. డీటాక్స్ ఎందుకు అవసరమో తెలుసుకుందాం..
Get Rid Of Pimple And Dark Spots: ప్రస్తుతం చాలా మంది మొటిమలు, మచ్చల సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి రోజు ఈ హోం రెమెడీస్‌ను వినియోగిస్తే సులభంగా విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా చర్మం కాంతివంతంగా మారుతుంది.
Skin Care Tips: వర్షాకాలం వాతావరణం ఆహ్లాదం కల్గించినా వ్యాధులు మాత్రం చుట్టుముడుతుంటాయి. వివిధ రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు అధికమౌతాయి. ముఖంపై మొటిమలలో అందం దెబ్బతింటుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా..ఆ వివరాలు మీ కోసం.
Skin Care Tips: ఆధునిక జీవన విధానంలో ముఖ సౌందర్యం గురించి ప్రతి ఒక్కరికీ ఆందోళన నెలకొంటోంది. అందంగా కన్పించాలని, చర్మం నిగనిగలాడాలని ప్రతి ఒక్కరూ కలగంటుంటారు. ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటో తెలుసుకుందాం..
Pimples on Face after eating mangoes: కొంతమందికి మామిడి పండ్లు తింటే ఆ తరువాత ముఖంపై మొటిమలు వస్తుంటాయి. ఆ భయంతోనే కొంతమంది తమకు మామిడి పండ్లు తినడం ఎంతో ఇష్టమైనప్పటికీ.. మొటిమలకు చెక్ పెట్టడం కోసం మామిడి పండ్లు తినడమే మానేస్తారు. కానీ ఆ సమస్యకు ఒక పరిష్కారం ఉంది తెలుసా ?
Acne Scars Free Face Cream: మొటిమలు, మచ్చలు ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు పుచ్చకాయ గింజలతో తయారు చేసిన ఫేస్ మాస్కులు వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Skin Care Tips: ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణ చాలా అవసరం. టీనేజ్‌లో ముఖంపై ఏర్పడే పింపుల్స్ చాలా ఇబ్బంది కల్గిస్తాయి. పింపుల్స్ నుంచి ఉపశమనం పొందేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మెరుగైన ఫలితాలుండవు.
Skin Care Tips: అందం సగం ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉండటం ఎంత అవసరమో..అందాన్ని సంరక్షించుకోవడం చాలా అంతే ముఖ్యం. మరి చర్మ సంరక్షణ, ముఖ సౌందర్యానికి ఏం చేయాలనేది తెలుసుకుందాం..
Facial Care Tips: శరీరంపై ఉండే సున్నితమైన అంగాల్లో ఒకటి చర్మం. చర్మం అనేది అందంగానే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో మరింత జాగ్రత్త అవసరం. ఏ పదార్ధాలు చర్మానికి హాని కల్గిస్తాయో చూద్దాం..
Ice Therapy: అందమైన ముఖం..నిగనిగలాడే చర్మం అందరూ కోరుకుంటారు. కొన్ని సూచనలు, చిట్కాలు పాటిస్తే కచ్చితంగా సాధ్యమౌతుంది. అదే సమయంలో చర్మ సంబంధిత సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Red Sandal Benefits: ఆరోగ్యంతో పాటు అందం కూడా ముఖ్యం. ఎందుకంటే అందం సగం ఆరోగ్యం కూడా. మరి ముఖంపై పింపుల్స్ మీ అందాన్ని పాడు చేస్తున్నాయని బాధపడుతున్నారా..ఆ లేపనం ఎలా అప్లై చేస్తే చాలు..పింపుల్స్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Oily Skin Care: ఆయిల్ స్కిన్ ఉన్నవారు ముఖంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకుంటే అది మఖ సౌందర్యం పాడయ్యే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి చాలా రకాల ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తున్నాయి.
Beauty tips: చాలా మందికి మొటిమల సమస్య ఉంటుంది. చాలా మంది ఈ సమస్యను తగ్గించుకునేందుకు భారీగా ఖర్చు చేస్తుంటారు. అలాంటి వారికోసం ఇంట్లోనే మొటిమలు తగ్గింకునేందుకు ఉపయోగపడే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధునిక జీవితంలో ప్రధానంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యల్లో ముఖ్యమైంది చర్మ సంబంధిత సమస్యలు. ఇందులో యుక్త వయస్సులో ఎదుర్కొనే మొటిమలు. ఈ మొటిమల్నించి ఎలా రక్షించుకోవాలనేది తెలుసుకుందాం.
యవ్వనంలో మొటిమల సమస్య చాలా సాధారణమే. వీటి కోసం మనం క్రీములను, రసాయనిక సబ్బులను వాడుతుంటాము. కానీ వీటి కన్నా సహజ సిద్ద పద్ధతులు, ఔషదాలు శక్తి వంతంగా తగ్గిస్తాయి
Neem leaves health benefits: వేప ఆకులతో బోలెడన్ని లాభాలు ఉన్నాయి. కానీ చాలా మందికి ఆ విషయం తెలియక పెరట్లోనే ఉన్న వేప చెట్టు ఆకులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోరు. అయితే, వేప ఆకుల మిశ్రమంతోనూ ( Neem leaves paste ) ఆరోగ్యానికి, శరీర సౌష్టవానికి మేలు చేసే గుణాలు ఉన్నాయని తెలిస్తే మీరు కూడా ఇకపై వేపాకులను వృధాగా పోనివ్వరు. ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.