How Brinjal Effects Health | ఈ రోజు మీకు వంకాయ వల్ల కలిగే నష్టాల గురించి వివరిస్తాం...
కరోనావైరస్ సమయంలో జ్వరాన్ని కూడా సీరియస్ తీసుకోవాలి. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పడు వంకాయ తినకూడదు.
మధుమేహం ఉన్న వ్యక్తులు వంకాయ అసలు తీసుకోకూడదు.
వంకాయ ఆహారం జీర్ణ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. సహకరిస్తుంది. అయితే ఎక్కువ తినడం మంచిది కాడు.
వంకాయ ఎక్కువగా తినడం వల్ల ఎలర్జీ కలిగే అవకాశం ఉంది.
బీపీ సమస్య ఉన్న వాళ్లు వంకాయను ఎక్కువగా తీసుకోరాదు.
నిజానికి వంకాయ అనే కాదు..ఏ పదార్థం, వంటకం, కూరగాయ ఇలా ఏది ఎక్కవ తీసుకున్నా అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే అతి సర్వదా వర్జయేత్ అంటారు.