కరివేపాకును వంటలల్లో విరివిగా వాడేవారు. కానీ ఇప్పుడు తరం కరివేపాకు, కొత్తిమీర లాంటి ఆకుకూరలను అంతగా తినడం లేదు. అవి తింటే (Benefits of Curry Leaves) ఎన్నో ప్రయోజనాలున్నాయి.
Health Tips For Depression | డిప్రెషన్ సమస్య కొన్నిసార్లు కుటుంబాన్నే దెబ్బ తీస్తుంది. ఆధునిక జీవన విధానం పని ఒత్తిడి, నిరుద్యోగ సమస్య, కుటుంబ, ఆర్థిక సమస్యలతో డిప్రెషన్ బారిన పడవచ్చు. అయితే యోగాతో డిప్రెషన్‌తో ఎలా జయించవచ్చో తెలుసుకోంది.
కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలోనే వర్షాకాలం (monsoon) కూడా ప్రారంభమైంది. ఈ కాలంలో మనకు కొంత ఉల్లాసంగా ఉంటుంది కానీ.. సీజనల్ వ్యాధులు మనల్ని నిద్రపోకుండా చేస్తాయి. ఈ కాలంలో సరైన ఆహార పదార్థాలను తీసుకోకపోతే.. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారు కూడా సీజనల్ వ్యాధుల బారిన పడి అనారోగ్యానికి గురవుతారు.
Benefits of Carrots | ఖాళీ కడుపున క్యారెట్స్ తింటున్నారా.. కొన్ని రకాల పండ్లు, కూరగాయలను ఖాళీ కడుపుతో తీసుకోవద్దు. కానీ క్యారెట్‌తో అలాంటి సమస్యలేం ఉండవు. పైగా తక్షణం శక్తినివ్వడంతో పాటు రోగ నిరోధకశక్తిని పెంచే ఔషధంలా పనిచేస్తుంది.
ఆవాల నూనె లేక ఆవనూనె(Mustard Oil)తో తయారుచేసే ఆహార పదార్థాలను తినడం వల్ల మన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. ఆవనూనె ప్రతీ సీజన్లో మనకు ఒక ఔషధంగా పనిచేస్తుంది. ఆవనూనె వల్ల మన శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు (Mustard Oil Advantages) చేకూరుతాయి.
Health Tips | తొందర తొందరగా ఆహారం తినడం మన పాలిట శాపంగా మారుతుంది. అలా తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు, వ్యాధులు ఉత్పన్నమవుతాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Health Tips | ఏడవడం కూడా మనిషికి ఓ వరం లాంటిది. దీని వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఆత్మహత్య లాంటి చెడు ఆలోచనల్ని సైతం కొద్దికాలం నిరోధించే శక్తి కన్నీళ్లకు ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Health Benefits of Coriander | రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కొత్తిమీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, బ్రెస్ట్ (ఛాతీ) భాగాలలో క్యాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా నియంత్రిస్తుంది. కొత్తిమీర కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.
Weight Loss Tips | లాక్డౌన్లో ఇంటి వద్ద గంటల తరబడి బరువు పెరిగి సమస్యల బారిన పడుతున్నారు. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం ద్వారా బరువు పెరగకుండా చూసుకోవడంతో పాటు తేలికగా బరువు తగ్గవచ్చు. ఆ ఆరోగ్య చిట్కాలు మీకోసం...
Honey Benefits: పురాతన కాలం నుంచి ప్రజలు వినియోగిస్తున్న పదార్థాలలో తేనె ఒకటి. ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే తేనెను ప్రస్తుతం చాలా రకాలుగా ఆరోగ్య, ఇతరత్ర పనులకు వినియోగించి సత్ఫలితాలు పొందుతున్నారు.
Telangana govt | హైదరాబాద్: కరోనావైరస్ పరీక్షల విషయంలో ఐసిఎంఆర్ మార్గదర్శకాలతో పాటు ( ICMR guidelines ) కోర్టు ఆదేశాలు అమలు చేయడంలేదని హై కోర్టు తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇకనైనా పరిస్థితిలో మార్పు రాకుంటే.. అందుకు బాధ్యులైన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హైకోర్టు ( High court) హెచ్చరించింది.
Health Tips | కరోనా లాంటి మహమ్మారి ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇందుకోసం రోగ నిరోధక శక్తిని పెంపొందించే అరటి పండ్లు (Banana) తినాలి. అరటిలో ఎన్నో అద్భుత ఔషధ గుణాలున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.
Instant energy drinks: హైదరాబాద్: వేసవి వేడి నుంచి ఇంకా ఉపశమనం లభించడం లేదు. ఓవైపు నైరుతి రుతు పవనాలు ( Monsoon) కేరళను తాకి ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ఇంకా పలు చోట్ల ఎండ వేడి మాత్రం అలాగే ఉంది. నైరుతి రుతు పవనాల రాకతో కొన్ని ప్రదేశాల్లో, నిసర్గ తుఫాన్ ప్రభావంతో ( Cyclone Nisarga) ఇంకొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ.. దేశంలో పలు చోట్ల సమ్మర్ హీట్ మాత్రం ఇంకా తగ్గలేదు.
Lunar eclipse june 2020: చంద్ర గ్రహణం రాశులపై ప్రభావం చూపిస్తుందా ? చంద్ర గ్రహణం వల్ల జాతకాల్లో ప్రభావం కనిపిస్తుందా ? చంద్ర గ్రహణం ప్రభావంతో రాశీ ఫలాలు ( Rashifal) మారుతాయా ? గ్రహణాలు మనిషిపై, వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని నమ్మేవారిలో చాలామందికి కలిగే సందేహాలివి.
విటమిన్-సి (Vitamin C) లభించే ఆహార పదార్థాలు, పండ్లలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు అధికంగా ఉంటాయి. విటమిన్-సి అధికంగా లభించే నిమ్మరసం (Lemon Water) తాగడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం.
కరోనా వైరస్ లాంటి విపత్తుతో పోరాడుతున్న ప్రజలు సమ్మర్‌ను తేలికగా తీసుకుంటున్నారు. ఇది మీ ఆరోగ్యానికి హానికరమని వైద్యులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సమ్మర్లో Heart Health Tips పాటించండి.
How to improve immunity naturally | ప్రపంచ దేశాలు కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతున్నాయి. నిజమే కరోనా లాంటి మహమ్మారికి వ్యాక్సిన్ రూపొందించేంత వరకు కేవలం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి.
బ్రేక్ ఫాస్ట్ ఎక్కువగా తినడం వల్ల స్థూలకాయం (Obesity), షుగర్ తో పాటు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను పరిష్కరించవచ్చునని ‘ద జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినోలాజీ అండ్ మెటబాలిజమ్’ అనే జర్నల్‌లో ప్రచురించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.