Benefits of Garlic Tea: వెల్లుల్లి టీ తాగడం వల్ల కలిగే లాభాలివే!

Garlic Tea Benefits| మన వంటల్లో వెల్లుల్లి  వినియోగం అనేక రకాలుగా జరుగుతుంది. వెల్లుల్లి శరీరానికి వేడిని అందిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లి  అనేది ఔషదం లాంటిదే. వంటల్లోనే కాకుండా భారత దేశంలో వెల్లుల్లితో టీ చేయడం కూడా సాధారణం. రుచితో పాటు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

Last Updated : Dec 14, 2020, 10:48 AM IST
    1. మన వంటల్లో వెల్లుల్లి వినియోగం అనేక రకాలుగా జరుగుతుంది.
    2. వెల్లుల్లి శరీరానికి వేడిని అందిస్తుంది.
    3. ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లి అనేది ఔషదం లాంటిదే.
Benefits of Garlic Tea: వెల్లుల్లి టీ తాగడం వల్ల కలిగే లాభాలివే!

Garlic Tea for Health | మన వంటల్లో వెల్లుల్లి  వినియోగం అనేక రకాలుగా జరుగుతుంది. వెల్లుల్లి శరీరానికి వేడిని అందిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లి  అనేది ఔషదం లాంటిదే. వంటల్లోనే కాకుండా భారత దేశంలో వెల్లుల్లితో టీ చేయడం కూడా సాధారణం. రుచితో పాటు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

Also Read | Shirshasana : ప్రెగ్నెన్సీలో శీర్షాసనం మంచిదేనా? చదవండి!

మనలో చాలా మందికి టీలేనిదే రోజు గడవదు. అయితే ఈ సారి మీరు నార్మల్ టీ తాగడానికి బదులు కాస్త వెరైటీగా వెల్లుల్లి టీ ప్రయత్నించండి దీని వల్ల కలిగే ఆరోగ్యపరమైన (Health) లాభాలు అన్నీ ఇన్నీ కావు.

వెల్లుల్లి  టీ వల్ల కలిగే లాభాలు ఇవే (Garlic Tea Benefits)

- ఖాళీ కడుపుతో వెల్లుల్లి  టీ తాగడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. దీంతో పాటు జీర్ణ శక్తి పెంచడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.

- శరీరంలో ఉన్న విషతుల్యాలు తొలగించడంలో వెల్లుల్లి టీ ఉపయోగపడుతుంది. 

Also Read | Facts about Honey: తేనె.. చావుకు తప్పా...అన్నింటికీ పరిష్కారం నేనే

- కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి అనుకుంటున్న వారికి వెల్లుల్లి  వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వెల్లుల్లి టీ (Tea) వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. 

- శరీరంలో రక్తప్రసరణను పెంచడంలో ఉపయోగపడుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News