Covid-19 USA: క్రిస్మస్ వేడుకల్లో కరోనా కల్లోలం?

Coronavirus in America | ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ మారణహోమం సాగుతున్న తరుణంలో అందులో భారీగా నష్టపోతున్న దేశం అమెరికా. వ్యాక్సిన్ గురించి ఆ దేశ ప్రభుత్వం ఆశలు పెట్టుకుందో ఎన్నికల సమయంలో ప్రచారంలోనే ప్రపంచానికి అర్థం అయింది.   

Last Updated : Dec 1, 2020, 10:32 PM IST
  • Coronavirus in America | ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ మారణహోమం సాగుతున్న తరుణంలో అందులో భారీగా నష్టపోతున్న దేశం అమెరికా. వ్యాక్సిన్ గురించి ఆ దేశ ప్రభుత్వం ఆశలు పెట్టుకుందో ఎన్నికల సమయంలో ప్రచారంలోనే ప్రపంచానికి అర్థం అయింది.
Covid-19 USA: క్రిస్మస్ వేడుకల్లో కరోనా కల్లోలం?

Covid-19 in America| ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ మారణహోమం సాగుతున్న తరుణంలో అందులో భారీగా నష్టపోతున్న దేశం అమెరికా. వ్యాక్సిన్ గురించి ఆ దేశ ప్రభుత్వం ఆశలు పెట్టుకుందో ఎన్నికల సమయంలో ప్రచారంలోనే ప్రపంచానికి అర్థం అయింది. అయితే ఇప్పటికి మాత్రం అక్కడ కరోనావైరస్ సెకండ్ వేవ్ మళ్లీ మొదలైంది. దాంతో పాటు అక్కడ మరో సమస్య కూడా మొదలైంది.

Also Read : Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి

ప్రస్తుతం అమెరికాలో (USA) క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలు ఎక్కవగా వీధుల్లోకి వస్తున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. కానీ కరోనావైరస్ మాత్రం ఇంకా అంతం అవలేదు అనేది చాలా మందికి అర్థం అవడం లేదు అనేది వైద్యులు అంటున్నారు. ఎందుకంటే అక్కడ గత 24 గంటల్లో రెండు లక్షల కోవిడ్-19 (Covid-19) కేసులు నమోదు అయ్యాయి.

Also Read | Cough and Cold: జలుబు, దగ్గు వల్ల ఇబ్బంది పడుతున్నారా ? ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి

ఇప్పుడే ఇలా ఉంటే మరి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సమయంలో ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో అని అక్కడి అధికారుల టెన్షన్ పడుతున్నారట. దాంతో పాటు ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రయత్నం చేస్తుున్నారట. ఎప్పటికప్పుడు టెస్టుల సంఖ్యను పెంచి, వైద్య సదుపాయాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారట. కానీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ప్రమాదమే అంటున్నారు వైద్యులు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News