Hema Drugs Case: నటి హేమ డ్రగ్స్ తీసుకోలేదని సంచలన కామెంట్లు చేయగా.. ఆమె డ్రగ్స్ తీసుకుందని ఆధారాలను సమర్పిస్తూ.. ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ
1,086 పేజీల చార్జ్ షీటును కోర్టుకు సమర్పించారు. అంతేకాదు నటి హేమ డ్రగ్ తీసుకుందని నిరూపిస్తూ అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టును కూడా ఆయన జత చేశారు.
Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో నటి హేమకు భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో..నటి హేమకు ఇటీవల చేసిన అనేక టెస్టులలో డ్రగ్ నెగెటివ్ రిపోర్టు వచ్చిన విషయంను వెల్లడించారు.
Drugs Peddler Mastan Sai Arrest In Guntur: డ్రగ్స్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్ సాయి అరెస్ట్‌య్యాడు. ఏపీలో తిరుగుతున్న అతడిని సెబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Bengarluru rave party: డ్రగ్స్ ఆరోపణల కేసులో నటి హేమను మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, హేమ మా ప్రెసిడెంట్ మంచు విష్ణును కలిశారు.
Anti Drug Campaign: మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత సమాజమే టార్గెట్ గా పనిచేయాలంటూ పిలుపు నిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Hyderabad: పలు పబ్బుల్లో డీజేగా వ్యవహరిస్తున్న ఫెమస్ డీజే సిద్ధార్థ్ డ్రగ్స్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. పబ్బులకు నిత్యం వెళ్లే వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ క్రమంలో డీజే డ్రగ్స్ తీసుకున్నట్లు టెస్టుల్లో బైటపడింది.
Bengaluru rave party case update: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హజరు పరిచారు. ఈ క్రమంలో కోర్టు నటిహేమకు జూన్ 14 వరకు జ్యూడిషియల్ కస్టడీకి ఆదేశించింది.
Bengaluru rave party: బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Bengaluru rave party update: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో ట్విస్ట్ కొనసాగుతుంది. ఈరోజు తమ ముందు హజరు కావాలని పోలీసులు హేమకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ తనకు ఆరోగ్యం బాగాలేదని, బెడ్ మీద నుంచి లేవలేకపోతున్నట్లు నటి హేమ పోలీసులకు లేఖ రాసినట్లు సమాచారం.
Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చాలా మంది అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని, దీనిపైన న్యాయపోరాటం చేస్తానంటూ తెల్చిచెప్పారు.
Director Krish: డ్రగ్స్ కేసులో తవ్వే కొద్ది సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు పేర్లు బయటకు వచ్చాయి. అందులో టాలీవుడ్ దర్శకుడు క్రిష్ పేరు బయటకు రావడం సంచనలం రేపుతోంది. ఈ కేసులో విచారణకు క్రిష్ పోలీసులు హాజరు కావాల్సిన ఉన్నా.. ఆయన హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిష్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Navdeep drugs case: డ్రగ్స్ కేసు మరోసారి టాలీవుడ్ ను షేక్ చేస్తోంది...! నార్కోటిక్ పోలీసుల విచారణకు హాజరైన నవదీప్.. ఎవరెవరి పేర్లు చెప్తాడో అనే టెన్షన్ డ్రగ్ కన్స్యూమర్స్ లో నెలకొంది. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నవదీప్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
హైదరాబాద్‌లో మరో సారి డ్రగ్స్ కేసు కలకలం రేపుతోందో. మాదాపూర్ అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ దందా జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు దాడి చేయగా రామచంద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు. వ్యక్తి ద్వారా హీరో నవదీప్ డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు భావించారు. ఆ వివరాలు
France Crime: కట్టుకున్న భర్తే కిరాతకుడిగా మారాడు. ప్రతి రోజూ రాత్రి భార్యకు డ్రగ్స్ ఇచ్చి..విటుల్ని రప్పించి అత్యాచారం చేయించేవాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు..95 మందితో అత్యాచారం..ఆ పై వీడియో కూడా. నిర్ఘాంతపరిచే ఈ ఘటన జరిగిందెక్కడంటే..
డ్రగ్స్ కేసులో విచారణకు కావాలని నటి రకుల్ ప్రీత్‌సింగ్ ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేడు విచారణ ఉన్న నేపథ్యంలో ఆమె విచారణకు హాజరుకావడంపై సస్పెన్స్ నెలకొంది.
Pilot Rohit Reddy : డ్రగ్స్ కేసులో భాగంగా పైలెట్ రోహిత్ రెడ్డికి, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారికి ఈడీ నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ ముందుకు రానున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.