Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు తెలుగులో నంబర్ వన్ హీరోయిన్గా సత్తా చాటింది. కానీ వరుస ఫ్లాపులు పలకరించడంతో తెలుగు చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పేసింది. అంతేకాదు ఇపుడు వరుసగా హిందీలో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
Rakul Preet Singh Marriage Day: పెళ్లయి రెండు నెలలు కాలేదు.. అప్పుడే రకుల్ ప్రీత్ సింగ్ తన గ్లామర్ ప్రపంచంలోకి వచ్చింది. తాజాగా జరిగిన ఓ ఫ్యాషన్ షోలో అందాలు ఆరబోస్తూ హొయలు ఒలికింది. పెళ్లయ్యాక ఇలాంటివి చేయడంపై మీడియా ప్రశ్నించగా రకుల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
Rakul Preet Singh Jackky Bhagnani Marriage: కొన్నాళ్లుగా సాగుతున్న తమ ప్రేమబంధాన్ని రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ బంధంగా మార్చుకున్నారు. గోవాలో అంగరంగ వైభంగా వీరి వివాహం బుధవారం జరిగింది. ఈ వేడుకకు బంధుమిత్రులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరై సందడి చేశారు.
Rakul Preet Singh and Jackky Bhagnani Wedding: తెలుగు ప్రేక్షకులకు రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కొద్దిరోజులుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న రకుల్ తాజాగా తన ప్రియుడిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది..
Rakul Preet Singh: నటి రకుల్ ప్రీత్ సింగ్ అందాల అరబోతలో తగ్గేదే లే అంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్ల మతులు పొగోడుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Ramayanam:రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు తన బ్యూటీతో కుర్ర కారుకు నిద్ర లేకుండా చేసిన ఈ ముద్దుగుమ్మకు గత కొద్ది కాలంగా సరియైన ఆఫర్లు లేవు. ఇతర భాషల్లో అడపాదడపా ఆఫర్లు వస్తున్నాయే తప్ప చెప్పుకోదక్క సినిమాలైతే లేవు. ప్రస్తుతం హిందీలో తీస్తున్న రామాయణంలో రకుల్ ఓ రిస్కీ పాత్ర చేయబోతున్నట్లు టాక్. ఇంతకీ ఆ పాత్ర ఏమిటో? అందులో ఉన్న రిస్క్ ఏమిటో? తెలుసుకుందాం..
Rakul Preet Singh: తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన రకుల్ సోషల్ మీడియాలో అదరగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్ డ్రెస్సులో మెరిసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Rakul Preet: ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో టాప్ హీరోయిన్గా దూసుకుపోయింది. కానీ ప్రస్తుతం మాత్రం ఈ హీరోయిన్ కి పెద్దగా ఆఫర్లు ఏవీ లేవు. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు మాత్రం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.
Rakul Marriage: 2023 లో చాలామంది సెలబ్రిటీలు రంగ రంగ వైభవంగా పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. కాగా ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ కూడా మ్యారేజ్‌కి రెడీ అయినట్లు తెలుస్తోంది. మరి ఆ హీరోయిన్ ఎవరు తన పెళ్లి ఎప్పుడు అనే విషయం ఒకసారి చూద్దాం
Rakul Preet Singh in Pink Cinderella: Rakul Preet Singh in Pink Cinderella: రకుల్ ప్రీత్ సింగ్ సోమవారం జరిగిన ఒక ఈవెంట్లో పింక్ సిండ్రెల్లా డ్రెస్‌లో కనిపించి తళుక్కున మెరిసింది. ఆ అందమైన డ్రెస్సులో అంతకంటే అందమైన రకుల్ ప్రీత్ సింగ్‌ని చూసి ఈవెంట్‌కి వచ్చిన వారు తమ చూపు తిప్పుకోలేకపోయారు.
Actress Rakul Preet Singh Looks Very Hot In Black Dress. రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్లాక్ డ్రెస్సులో ఎద అందాలు ఆరబోశారు. అమ్మడి హాట్ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
Rakul Preet SIngh Latest Photoshoot: ఈ మధ్యకాలంలో పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైన రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఒక తెల్లటి డ్రెస్సులో చేసిన హాట్ ఫోటోషూట్ కాక రేపుతోంది ఆ ఫోటోలు ఒకసారి చూసేద్దాం పదండి.
Mothers Day 2023 Posts మదర్స్ డే సందర్భంగా చిరంజీవి, రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా, వర్షిణి, కాజల్ అగర్వాల్ వంటి వారు తమ తమ తల్లుల గురించి చెబుతూ పోస్టులు వేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేయగా.. అవి ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.