Pilot Rohit Reddy : నేడు ఈడీ ముందుకు పైలెట్ రోహిత్‌ రెడ్డి

Pilot Rohit Reddy : డ్రగ్స్ కేసులో భాగంగా పైలెట్ రోహిత్ రెడ్డికి, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారికి ఈడీ నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ ముందుకు రానున్నాడు.

  • Zee Media Bureau
  • Dec 19, 2022, 02:54 PM IST

Video ThumbnailPlay icon

Trending News