Rakul Preet Singh: ఈడీ విచారణకు రకుల్‌ హాజరుపై  సస్పెన్స్

డ్రగ్స్ కేసులో విచారణకు కావాలని నటి రకుల్‌ ప్రీత్‌సింగ్ ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేడు విచారణ ఉన్న నేపథ్యంలో ఆమె విచారణకు హాజరుకావడంపై సస్పెన్స్ నెలకొంది.

  • Zee Media Bureau
  • Dec 20, 2022, 12:44 AM IST

డ్రగ్స్ కేసులో విచారణకు కావాలని నటి రకుల్‌ ప్రీత్‌సింగ్ ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేడు విచారణ ఉన్న నేపథ్యంలో ఆమె విచారణకు హాజరుకావడంపై సస్పెన్స్ నెలకొంది.

Video ThumbnailPlay icon

Trending News