These 5 Cities Dying Is Ban And Its Illegal: ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో చచ్చిపోవాలన్నా కష్టం. అక్కడ చనిపోవడం కూడా నేరం. చచ్చే హక్కు అక్కడి ప్రజలకు లేదు. మరణంపై నిషేధం విధించిన కొన్ని నగరాలు ఉన్నాయి. వివిధ కారణాలతో కొన్ని నగరాలు మృతిపై నిషేధం విధించాయి. అవేంటో.. ఎందుకో తెలుసుకోండి.
Death Prohibited Here: మనిషి సహా భూమ్మీద ఉండే ప్రాణులన్నింటికీ ఎప్పుడు మరణం ఉంటుందో ఊహించలేని పరిస్థితి. ఎందుకంటే మృత్యువు భగవంతుని చేతుల్లో ఉంది. అయితే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో అలా జరగనివ్వరు. ఈ ప్రాంతాల్లో మరణం అనేది చట్ట విరుద్ధం. అంటే ఈ 5 ప్రదేశాల్లో చావడం నిషేధం. ఆశ్చర్యంగా ఉందా..కానీ ముమ్మాటికీ నిజమిది
Producer Suryadevara Radhakrishna Mother Nagendramma Passed Away: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం ఏర్పడింది. ఓ ప్రముఖ నిర్మాత ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. దీంతో ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Holi Turn Tragic: హోలీ పండుగ రోజు విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కొమురంభీం జిల్లా కౌటల మండలంలోని తాటిపెల్లి లో జరిగిన ఈ ఘటన గ్రామంలో కన్నీటిని మిగిల్చింది. వార్దా నదిలో హోలి రోజు ఈతకు వెళ్లిన నలుగురు యవకులు గల్లంతయ్యారు.
Minor Boy Killed For Cricket: న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో సరదా కోసం క్రికెట్ ఆట ఆడుకుందాం అని అనుకున్న పిల్లల మధ్య మొదలైన చిన్న గొడవ కాస్తా చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ గొడవలోనే 12 ఏళ్ల బాలుడికి, 13 ఏళ్ల బాలుడికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Prisoner Suspicious death in police custody. పోలీసుల కష్టడీలో ఉన్న ఓ నిందితుడు అనుమానాస్పద స్థితిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన తుకారాంగేట్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Dead Man Returns Home After 2 Years Of Death: కమలేష్ ఇక లేడు.. ఎప్పటికీ తిరిగిరాడు అని ఆందోళనలో మునిగిపోయిన ఆ కుటుంబం ఇప్పుడిప్పుడే ఆ నిజాన్ని అర్థం చేసుకుని ఆ బాధ మరిచిపోతున్న తరుణంలోనే అతడు ఇంటికి తిరిగి రావడంతో ఆ కుటుంబం ఆనందంతో ఎగిరి గంతేసింది. అదే సమయంలో తీవ్ర ఆశ్చర్యానికి గురైంది. ఈ రెండేళ్ల కాలం కమలేష్ ఎక్కడున్నాడు, ఏం చేశాడు, ఎలా బతికాడు అనే ప్రశ్నలు ఆ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి.
7 Peoples Dies in Kakinada While Cleaning Oil Tanker. కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంకర్‌లోకి దిగిన ఏడుగురు కార్మికులు ఊపిరాడక మృతిచెందారు.
Indias First Monkeypox Death in Thrissur, Kerala. భారత్‌లో తొలి మంకీపాక్స్ మరణం నమోదు అయింది. మంకీపాక్స్ వైరస్‌తో 22 ఏళ్ల యువకుడు మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది.
Indias First Monkeypox Death in Thrissur, Kerala. భారత్‌లో తొలి మంకీపాక్స్ మరణం నమోదు అయింది. మంకీపాక్స్ వైరస్‌తో 22 ఏళ్ల యువకుడు మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది.
Vizag Bride Srujana: విశాఖపట్నంలోని మధురవాడలో పెళ్లి తంతు జరుగుతుండగానే వధువు కుప్పకూలిపోయిన ఘటన సంచలనం రేపింది. విశాఖ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. పెళ్లికి మూడు రోజుల ముందు ప్రియుడు మోహన్ తో ఇన్ స్టాగ్రామ్ లో ఛాటింగ్ చేసినట్లు గుర్తించారు.
Pandit Sukh Ram Passes Away: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పండిట్ సుఖ్ రామ్ బుధవారం కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఇటీవలే ఆస్పత్రిలో చేరిన ఆయన మంగళవారం అర్థరాత్రి తర్వాత (మే 10) తుదిశ్వాస విడిచారు.
Vaishno Devi Stampede : జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లా కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయంలో శనివారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. దీంతో 12 మంది భక్తులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Woman constable death: మరో 10 రోజుల్లో వివాహం చేసుకోవాల్సిన ఓ మహిళా కానిస్టేబుల్ బ్లడ్ క్యాన్సర్‌తో మృతి చెందిన విషాద ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తుండగానే ఉన్నట్టుండి ఆమె కుప్పకూలిపోయింది.
Half-eaten watermelon eaten by rats: పెద్దపల్లి: ఎలుకల మందు తిన్న ఎలుకలు పుచ్చకాయను తినగా, ఆ విషయం గుర్తించకుండా ఆ పుచ్చకాయను తిని ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం విస్సంపేట గ్రామంలో చోటుచేసుకుంది. ఇదే ఘటనలో పుచ్చకాయ తిని తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారుల తల్లిదండ్రులతోపాటు, వారి నానమ్మ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.