Cotton Candy Ban: రంగురంగుల్లో కనిపించే తియ్యటి పీచు మిఠాయి మీ పిల్లలు తింటుంటే ఇక ఆపేయండి. వెంటనే తినొద్దని చెప్పేయండి. ఆ పీచు మిఠాయిలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని తేలింది. ఇప్పటికే రెండు చోట్ల నిషేధం విధించగా.. ఏపీ కూడా నిషేధం విధించే అవకాశం ఉంది.
Tamilnadu: మనలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాక పీచు మిఠాయిలను ఎంతో ఇష్టంగా తింటారు. చూడటానికి పెద్దగా కాటన్ తో తయారు చేయబడి పింక్ రంగులో ఉంటుంది. కానీ నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది.
7th Pay Commission: ప్రభుత్వ టీచర్లకు శుభవార్త. 7వ వేతనసంఘం ప్రకారం జీతాలు పెరగనున్నాయి. టీచర్ల జీతాల పెంపు విషయమై దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న అపరిష్కృత సమస్య ఇది. త్వరలో జీతాలు పెరగనుండటంతో టీచర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
H3N2 Virus Alert: దేశంలో ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ కలకలం సృష్టిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య నెమ్మది నెమ్మదిగా పెరుగుతోంది. మరోవైపు ఈ కొత్త వైరస్ కిడ్నీలపై ప్రభావం చూపిస్తోందనే హెచ్చరికకు ఆందోళన కల్గిస్తున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Puducherry schools closed after H3N2 Influenza Virus cases increse. హెచ్3ఎన్2 కేసుల సంఖ్య పెరగడంతో పాఠశాలలను మార్చి 10 నుంచి 26 వరకు మూసివేస్తున్నట్లు పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి ప్రకటించారు.
Tagore Government college: పచ్చదనం- పర్యావరణానికి ఆ కాలేజీ కేరాఫ్ అడ్రస్. ఆ కాలేజీ ప్రిన్సిపల్ చొరవతో 15 ఎకరాల స్థలంలో అర్బన్ ఫారెస్టే ఏర్పాటైంది. పక్షులు, గబ్బిలాలు, బాతులకు ఆవాసంగా మారింది పుదుచ్చేరిలోని ఠాగూర్ ప్రభుత్వ కళాశాల.
Puducherry Night curfew : కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో కోవిడ్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కోవిడ్-19 ఆంక్షలను జనవరి 31 వరకు పొడిగించాలని పుదుచ్చేరి ప్రభుత్వం నిర్ణయించింది.
Man climbs on tree to avoid dose of Coronavirus vaccine: పుదుచ్చేరిలోని విలియనూర్ సమీపంలోని కోనేరికుప్పం గ్రామంలోని ముత్తువేలు కరోనా టీకా వద్దంటూ చెట్టెక్కాడు.
Madras High Court: దేశంలో డిసెంబర్ నాటికి 216 కోట్ల వ్యాక్సిన్ డోసులు సిద్ధం కానున్నాయని..ఈ మేరకు ప్రణాళిక రూపొందిస్తున్నామని కేంద్రం చెబుతోంది. ఓ కేసు విచారణలో భాగంగా మద్రాస్ హైకోర్టుకు కేంద్రం నివేదించిన అంశాలివి.
Tamilnadu Assembly Elections: తమిళనాడులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది. ప్రచారం ఆఖరి రోజు అంటే ఏప్రిల్ 4వ తేదీన ప్రచారం పీక్స్‌కు చేరింది. ఈ సందర్బంగా తమిళనాడులో వ్యక్తిపూజ పతాకస్థాయికి చేరింది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ చేతి బొటనవేలును కోసుకున్నాడు ఓ కార్యకర్త.
బురేవి తుఫాన్ (Burevi Cyclone) ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. నాలుగు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటివరకు దక్షిణ రాష్ట్రాల్లో 10మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
బురేవి తుఫాన్ ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
తమిళనాడు (tamil nadu), పుదుచ్చేరి (puducherry) ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టిస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తున్న నివర్ తుపాను (Nivar Cyclone) తీరం దాటింది. పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటిన అనంతరం అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా (cyclonic storm) మారిందని వాతావరణ శాఖ గురువారం ఉదయం పేర్కొంది.
దేశంలోనే మొట్ట మొదటి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ. . ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా పని చేస్తున్నారు. ఆమె రాజ్ భవన్ లో హోలీ సందర్భంగా చాలా ఉత్సాహంగా కనిపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.