Monkey Pox Vaccine: ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న మంకీ పాక్స్ విషయంలో గుడ్‌న్యూస్ అందుతోంది. మంకీపాక్స్‌కు వ్యాక్సిన్ అందుబాటులో వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్ఖ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కోరలు చాస్తోంది. క్రమేపి కేసుల తీవ్రత పెరుగుతోంది. తాజాగా ఓ వ్యక్తికి వివిధ రకాల లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.
Monkeypox Vaccine: దేశంలో మంకీపాక్స్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. మంకీపాక్స్ కలవరం కల్గిస్తోంది. అదే సమయంలో మంకీపాక్స్ వ్యాక్సిన్ విషయంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ కీలక ప్రకటన చేసింది.
Indias First Monkeypox Death in Thrissur, Kerala. భారత్‌లో తొలి మంకీపాక్స్ మరణం నమోదు అయింది. మంకీపాక్స్ వైరస్‌తో 22 ఏళ్ల యువకుడు మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది.
Indias First Monkeypox Death in Thrissur, Kerala. భారత్‌లో తొలి మంకీపాక్స్ మరణం నమోదు అయింది. మంకీపాక్స్ వైరస్‌తో 22 ఏళ్ల యువకుడు మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది.
Monkeypox: భారత్‌లో మంకీపాక్స్ కలవర పెడుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నాలుగు కేసులు నమోదు అయ్యాయి. పలు అనుమానిత కేసులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
Monkeypox Test Kit: కరోనా మహమ్మారి తరువాత ఇప్పుడు మంకీపాక్స్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ క్రమంలో మంకీపాక్స్ నిర్ధారణకై ఆర్టీపీసీఆర్ కిట్ లాంచ్ అయింది. ఈ కిట్ సహాయంతో..మంకీపాక్స్ నిర్ధారణ కేవలం 50 నిమిషాల్లోనే సాధ్యం కానుంది. ఆ కిట్ వివరాలు మీ కోసం..
MonkeyPox: తెలంగాణ వైద్యశాఖ ఊపిరి పీల్చుకుంది. తెలంగాణ ప్రజలు హమ్మయ్య అనుకుంటున్నారు. మంకీఫాక్స్ లక్షణాలు ఉన్న కామారెడ్డి వ్యక్తికి నెగెటివ్ వచ్చింది. మంకీఫాక్స్ నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు వైద్య శాఖ అధికారులు.
Here is Datails of Monkeypox symptoms and precautions. మనుషులలో మంకీపాక్స్ లక్షణాలు దాదాపుగా చికెన్‌పాక్స్ మాదిరిగానే ఉంటాయి. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు మరియు అలసట అదనపు లక్షణాలు.
Here is Monkeypox symptoms, treatment, precautions details. మంకీపాక్స్ లక్షణాలు ఏంటి, నివారణ చర్యలు ఉన్నాయా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి అనే విషయాలు ఓసారి తెలుసుకుందాం.
Monkeypox, A Global Health Emergency: మంకీపాక్స్ వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్‌ని ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణిస్తున్నట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెసెస్ ఈ ప్రకటన చేశారు.
Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ టెర్రర్ పుట్టిస్తోంది. రోజు రోజుకు కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఈక్రమంలో వైద్య నిపుణులు కీలక సూచనలు జారీ చేశారు.
Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ తీవ్ర కలకలం రేపుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. తాజాగా ఏపీలోకి ప్రవేశించినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
Monkeypox: రెండున్నర ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. కొత్త రూపంలో విరుచుకుపడుతూ జనాలను ఆగమాగం చేస్తోంది. కొవిడ్ కల్లోలం కొనసాగుతుండగానే.. ఇప్పుడు మరో మహమ్మారి భయపెడుతోంది. మంకీపాక్స్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి.
Monkeypox: కొవిడ్ మహమ్మారి పూర్తిగా కనుమరుగు కాకముందే పుట్టుకొచ్చిన మరో వైరస్ మంకీపాక్స్ ప్రపంచాన్ని వణికిస్తోంది. శరవేగంగా విస్తరిస్తూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే 50కి పైగా దేశాల్లో 7 వందలకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. యూరోపియన్ యూనియన్ దేశాలు అల్లాడిపోతున్నాయి
Monkeypox: ఓ పక్క కరోనా..మరో పక్క మంకీ పాక్స్‌తో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. అమెరికా సహా అనేక దేశాలను మంకీపాక్స్ వణికిస్తోంది.
Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ టెర్రర్ పుట్టిస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. పశ్చిమ ఆఫ్రికాలో విజృంభించిన వైరస్..ఒక్కో దేశానికి పాకుంటూ వెళ్తోంది.
Monkeypox Alert: ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, కెన్యా, అమెరికా సహా 45 దేశాల్లో మంకీపాక్స్ ఉధృతి అధికంగా ఉంది. కేసుల సంఖ్య వెయ్యికి చేరువలో ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.