Covid-19 vaccination :కేంద్రం ఒక పక్క 100 కోట్లకు పైగా డోసులు సరఫరా చేసి దూసుకెళ్తున్నా కూడా కొన్ని చోట్ల ఉన్న అవాంతరాలను అధిగమించేందుకు ఈ సమావేశం నిర్వహించింది.
COVID-19 Cases 14% Higher Than Yesterday: తాజాగా కోవిడ్ వల్ల 311 మంది మరణించారు. ఒక్క కేరళలో (Kerala) 187 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం కేసులు 3.43 కోట్లకు చేరాయి. అలాగే 4,59,191 మంది ప్రాణాలు కోల్పోయారు.
China, Russia, UK, Singapore record resurgence in cases:తూర్పు ఐరోపా దేశాల్లో కోవిడ్ కేసులు (Covid cases) ఎక్కువగా ఉన్నాయి. యూకే తదితర చోట్ల కేసుల పెరుగుదలకు కోవిడ్ తాజా వైరస్ వేరియెంట్ మ్యుటేషన్ ఏవై. 4.2 ( AY.4.2 ) కారణమని స్పష్టమైంది.
Urmila Matondkar Covid Positive: బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళా మటోంద్కర్ కు (Urmila Matondkar News) కరోనా సోకింది. దీంతో ఆమె ఇంటికే పరిమితమై.. క్వారంటైన్ లో సమయాన్ని గడుపుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు.
One person in 50 had Covid in England last week :అక్టోబర్ 22తో ముగిసిన వారంలో ప్రతి 50 మందిలో ఒకరికి వైరస్ సోకిందని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ స్పష్టం చేసింది. అంతకు ముందువారం 55 మందిలో ఒకరికి వైరస్ వ్యాప్తి చెందినట్లు వెల్లడించింది.
Karnataka school: కర్ణాటక రాష్ట్రం కొడుగు జిల్లాలోని ఓ రెసిడెన్షియల్ స్కూల్ లో 32 మంది విద్యార్ధులకు కొవిడ్ పాజిటివ్ గా తేలింది. వారిని చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
Coronavirus India Updates 585 deaths in 24 hours : 13,05,962 మంది కరోనా (corona tests) నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. 13,451 మందికి కరోనా పాజిటివ్‌గా (corona positive) తేలింది.
USA: భారత్‌పై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తూ.. అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాతో పాటు పలు దేశాలపై కూడా ఆంక్షలను తొలగిస్తూ..శ్వేతసౌదం ఆదేశాలు జారీ చేసింది. ఇది నవంబర్ 8 నుంచి అమల్లోకి రానుంది.
China Puts City On Lockdown: చైనాలో మళ్లీ కరోనా (Covid Cases In China) కల్లోలం మొదలైంది. ఓ వృద్ధ జంట కారణంగా పలు ప్రాంతాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ స్పైక్ కేసులు (Covid Spike In China) అధికంగా నమోదవుతున్న కారణంగా లాన్జౌ (China Puts Lanzhou On Lockdown) అనే నగరంలో అధికారులు లాక్డౌన్ విధించారు.
Alibaba's Jack Ma's loss in China: ఏడాది క్రితం చైనా సర్కార్‌కి వ్యతిరేకంగా చైనా ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు (Jack Ma's remarks) ఆయనకు ఈ నష్టం తీసుకొచ్చాయి.
కేంద్ర ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, కొత్తగా 15,786 వేలకేసులు నమోదవ్వగా.. 231 కరోనా మరణాలు సంభవించాయి. అంతేగాకుండా మొదటి సరి అత్యధిక రికవరీ రేటు 98.16శాతంగా నమోదయింది.
Gandhi hospital Fire accident news : గాంధీ ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక శాఖ మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందంటూ ఆస్పత్రి సిబ్బంది, రోగులు (Gandhi hospital patients) హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
Covid cases in India: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 13,058 మందికి కరోనా సోకింది. వైరస్ తో మరో 164 మంది మరణించారు. నిన్న 19,470 మంది రికవరీ అయ్యారు.
మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత వేగంగా జరుగుతుందో, అధికారుల నిర్లక్ష్యం కూడా అదే రీతిలో జరుగుతుంది. మరణించిన వ్యక్తికీ కరోనా వ్యాక్సిన్ వేసినట్టు ధ్రువీకరించిన సంఘటన తెలంగాణలో వెలుగుచూసింది.
Manmohan Singh health condition live updates: ఇదే ఏడాది ఏప్రిల్‌లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో మన్మోహన్ సింగ్ కొవిడ్-19 బారిన పడ్డారు. అదృష్టవశాత్తుగా ఆయన పూర్తి ఆరోగ్యంతో కోలుకుని ఇదే ఎయిమ్స్ ఆస్పత్రి (Delhi AIIMS) నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.