అమెరికా అధ్యక్షుడు జోబైడన్ హత్యకు కుట్ర కేసులో తెలుగు యువకుడు ఇరుక్కున్నాడు. అమెరికాలోని మిస్సోరి స్టేట్‌లో ఉంటున్న సాయి వర్షిత్.. అక్కడి నుంచి వాషింగ్టన్ డీసీకి వచ్చి ఓ ట్రక్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఆ ట్రక్‌తో వైట్‌హౌస్‌లోకి దూసుకెళ్లాడు. ట్రక్‌తో ట్రాఫిక్ బారియర్స్‌ను ఒకటిరెండుసార్లు ఢీ కొడుతూ ముందుకెళ్లేందుకు యత్నించాడు.
US President Joe Biden Secret Documents: యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఇంట్లో ఎఫ్‌బీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ ఈ సోదాల్లో 6 రహస్య పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 13 గంటల పాటు సాగాయి. బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ వాడిన ల్యాప్‌టాప్ ఆయనకు సమస్యలు తెచ్చిపెట్టింది.
USA: భారత్‌పై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తూ.. అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాతో పాటు పలు దేశాలపై కూడా ఆంక్షలను తొలగిస్తూ..శ్వేతసౌదం ఆదేశాలు జారీ చేసింది. ఇది నవంబర్ 8 నుంచి అమల్లోకి రానుంది.
Check to China: ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్ పడనుంది. క్వాడ్ కూటమిని మరింత బలోపేతం చేయాలని యూఎస్ , జపాన్ నిర్ణయించడం కొత్త సమీకరణాలకు దారి తీస్తోంది. వైట్‌హౌస్ సాక్షిగా జరిగిన ప్రత్యేక భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంతో పోల్చితే జో బైడెన్ ప్రభుత్వం అమెరికా పౌరులతో పాటు ఇతర దేశాలకు తగినంత ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుండటం భారత్‌కు అనుకూలించనుంది.
Donald Trump gets pension and benefits from US Government | రిపబ్లికన్ పార్టీ నేత డోనాల్డ్ ట్రంప్‌పై జో బిడెన్ విజయం సాధించి అమెరికాకు 46వ అధ్యక్షుడు అయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన డోనాల్డ్ ట్రంప్‌నకు సైతం అమెరికా ప్రభుత్వం నుంచి ఫించన్ అందనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.