India Covid Updates: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 841 కేసులు నమోదయ్యాయి. వైరస్ తో ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
Covid Updates: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొద్దిరోజులుగా 20 వేల దిగువనే కొత్త కేసులు వస్తున్నాయి. తాజాగా 16వేల906 మందికి కరోనా సోకింది. 4.59 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఈ కేసులు బయటపడ్డాయి.
Coivd New Wave: చైనాలో పురుడు పోసుకున్న కొవిడ్ మహమ్మారి రెండున్నర ఏళ్లు దాటినా విజంభిస్తూనే ఉంది. కొత్త రూపంలో దూసుకువస్తూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఒక వేవ్ తగ్గిపోయిందని హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునే లోపే మరో కొవిడ్ కొత్త వేవ్ పుట్టుకొస్తోంది. వేగంగా విస్తరిస్తూ జనాలను కాటేస్తోంది.
COVID-19 vaccine for Kids: పన్నెండేళ్లలోపు పిల్లలందరికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది DCGI.దీంతో ఇకనుండి పుట్టిన పిల్లల నుండి ఆరేళ్లలోపు పిల్లలకు మినహా అన్ని వయసుల వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
Precaution dose: దేశంలో 18 ఏళ్లు నిండిన అర్హులందరికీ ప్రికాషన్ డోసు ఇవ్వడం ప్రారంభించాయి ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాలు. మరి ఎవరెవరు? ప్రికాషన్ డోసు తీసుకోవచ్చు? మూడో డోసు ధర ఎంత? అనే పూర్తి వివరాలు మీకోసం.
Covid XE Variant: దేశంలో మరోసారి కరోనా కేసులు భయాలు పెరుగతున్నాయి. దీనితో కేంద్రం పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొవిడ్ నిబంధనలు మరోసారి కఠినతరం చేయాలని సూచించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
China Corona Update: చైనాలో కొవిడ్ కేసులకు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. దాదాపు రెండేళ్లుగా డ్రాగన్ దేశంలో కరోనా అదుపులో ఉండగా.. ఇప్పుడు కేసుల భారీగా నమోదవుతున్నాయి. రెండేళ్ల తర్వాత కొవిడ్ మరణాలు నమోదయ్యాయి.
India Corona Update: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టినప్పటికీ.. తాజాగా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఇదే సమయంలో రికవరీలు కూడా పెరగటం గమనార్హం. దేశంలో ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులు ఇలా ఉన్నాయి.
Can stress lead to Covid-19: కొవిడ్ సమయంలో చాలా మంది ఒత్తిడి, ఆందోలన, డిప్రెషన్ వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే ఒత్తిడి కొవిడ్ సోకేందుకు కారణం అవుతుందా?
Coronavirus updates: గత కొద్దికాలంగా కేసుల్లో ఈ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా 461 మరణాలు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను ప్రకటించింది.
COVID-19 Cases 14% Higher Than Yesterday: తాజాగా కోవిడ్ వల్ల 311 మంది మరణించారు. ఒక్క కేరళలో (Kerala) 187 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం కేసులు 3.43 కోట్లకు చేరాయి. అలాగే 4,59,191 మంది ప్రాణాలు కోల్పోయారు.
One person in 50 had Covid in England last week :అక్టోబర్ 22తో ముగిసిన వారంలో ప్రతి 50 మందిలో ఒకరికి వైరస్ సోకిందని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ స్పష్టం చేసింది. అంతకు ముందువారం 55 మందిలో ఒకరికి వైరస్ వ్యాప్తి చెందినట్లు వెల్లడించింది.
Coronavirus India Updates 585 deaths in 24 hours : 13,05,962 మంది కరోనా (corona tests) నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. 13,451 మందికి కరోనా పాజిటివ్‌గా (corona positive) తేలింది.
Coronavirus updates in India : గడిచిన 24 గంటల్లో 11 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 14,146 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న 144 మరణాలు చోటు చేసుకున్నాయి.
Coronavirus, Covid-19 cases updates: దేశంలో 9,23,003 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అందులో 15,981 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
Coronavirus Updates: 13,26,399 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 15,823 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అంతక్రితం రోజుకంటే 1,500కు పైగా కేసులు పెరిగాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.