India Corona Updates: దేశంలో కరోనా కేసులు మళ్లీ తగ్గాయి. కొత్తగా 16,862 మందికి వైరస్ సోకింది. మరో 379 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 19,391 మంది కరోనాను జయించారు.
COVID-19 cases in Telangana : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో తాజాగా 44,310 మందికి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. వారిలో 196 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. మరో 1543 మందికి సంబంధించిన కొవిడ్-19 రిపోర్ట్స్ రావాల్సి ఉంది.
Covid booster dose: రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉన్నవారికి బూస్టర్ డోసు అవసరమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. బూస్టర్ డోసుల వినియోగం గురించి ఇమ్యూనైజేషన్‌పై ఏర్పాటైన వ్యూహాత్మక సలహాల నిపుణుల బృందం ఈ సిఫార్సు చేసింది.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 183 కరోనావైరస్ పాజిటివ్ కేసులు గుర్తించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో 40,354 మందికి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా వారిలో 183 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
Covid update: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 18,833 మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. వైరస్ తో 278 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 203 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి.
Sonu Sood Evaded Over ₹ 20 Crore : సోనూసూద్‌కు దాతల నుంచి సేకరించిన విరాళాలను మొత్తం ఖర్చుపెట్టలేదని తాజాగా ఐటీ అధికారులు వెల్లడించారు. అలాగే పన్ను కూడా ఎగవేసినట్లు చెప్పారు.
TS COVID-19 latest updates: తాజాగా నమోదైన కరోనా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య మొత్తం 6,62,526 కి చేరింది. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోనే అత్యధికంగా 79 కేసులు గుర్తించారు.
WHO chief seeks pause on vaccine booster doses : కొన్ని సంపన్న దేశాలు ఇప్పటికే వారి దేశాల్లో చాలా మందికి మూడో డోసు అంటే బూస్టర్ డోసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) సీరియస్ అయ్యింది.
INDvsENG: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభంకావాల్సిన ఐదో టెస్టు చివరి నిమిషంలో రద్దయ్యింది. ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఒక ప్రకటనలో వెల్లడించింది.
Nipah Virus: కేరళను నిఫా వైరస్ వణికిస్తోంది. అయితే నిఫా వైరస్ లక్షణాలు ఏంటి? మెుదట సారిగా ఎప్పడు బయటపడింది? చికిత్స ఉందా లేదా తదితర విషయాలు తెలుసుకుందాం.
Coronavirus vaccination COVID booster shot vaccine : కోవిడ్ మళ్లీ మళ్లీ సోకుతూనే ఉంది. రోగనిరోధక శక్తి (immunity) చాలా తక్కువగా ఉన్నవారు, ఇతర వ్యాధులతో ఇబ్బందిపడేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వీరికి కోవిడ్ బూస్టర్ డోస్ (COVID booster dose) అవసరం చాలా ఉంది.
Taj Mahal night viewing in moonlight: కరోనావైరస్ మహమ్మారి కారణంగా 2020 మార్చి 17 నుంచి పర్యాటకులకు తాజ్ మహల్ వీక్షించేందుకు అనుమతి రద్దయిన సంగతి తెలిసిందే. అయితే, దేశంలో కరోనావైరస్ కేసులు (Coronavirus cases) అదుపులోకి వచ్చిన నేపథ్యంలో ఇటీవలే తిరిగి సందర్శకులకు స్వాగత ద్వారాలు తెరిచారు.
Coronavirus second wave in Telangana: కరోనావైరస్ థర్డ్ వేవ్ (Corona third wave) రాబోతోందనే హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి రావడం శుభ సూచకమే అని ఆరోగ్య శాఖ అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
భారత్ లో కరోనా కేసుల్లో హెచ్చు-తగ్గులు ఉన్నప్పటికీ, కేరళలో (Kerala) 40వేలకు పైన కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో పాజిటివ్ నిర్దారణ అవ్వటం, బెంగుళూరులో (Bangalore) 242 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ (Corona Positve) గుర్తించటం ఆందోళన కలిగిస్తుంది.
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గిన మరణాల సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 38వేలకుపైగా కేసులు నమోదుకాగా..వైరస్ తో 617 మంది మరణించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.