Acharya Movie Release Date: తెలుగు సినీ ప్రేక్షకుల రేంజ్ మారిపోయిందా.. ప్రేక్షకులకు సినిమాలపై అంచనాలు పెరిగి పోయాయా.. ఇటీవల విడుదలై బ్లాక్బస్టర్లుగా నిలిచిన సినిమాలు చూశాక రానున్న సినిమాలపై ఎలాాంటి అంచనాలు ఉంటున్నాయి. త్వరలో విడుదల కానున్న చిరంజీవి, రామ్‌చరణ్‌ల ఆచార్య అంచనాలను అందుకుంటుందా?
The former Chief Minister of Andhra Pradesh Nara Chandra Babu Naidu is celebrating his birthday today on 20th April. On the occasion Chandra Babu Naidu‘ birthday, Megastar Chiranjeevi has conveyed special wishes to the ace politician
KGF 2 Movie Scenes: కన్నడ స్టార్ హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందిన 'కేజీఎఫ్ 2'.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతోంది. అయితే ఈ మూవీలోని ఓ సన్నివేశం.. మెగాస్టార్ చిరంజీవి 'ఇంద్ర' సినిమాను పోలిఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అదేంటో మీరే చూడండి.
Acharya Pre-Release Event: మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం 'ఆచార్య'. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరగనుంది. అయితే ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా రానున్నారు.
Bhale Bhale Banjara: 'ఆచార్య' సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి స్టెప్ప్పులేసిన 'భలే భలే బంజారా' ఫుల్ సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సాంగ్ లో చిరంజీవి, రామ్ చరణ్ వేసే స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం 'భలే భలే బంజారా' సాంగ్ ఎలా ఉందో మీరే చూసేయండి.
Hanuman Jayanti Wishes: హనుమాన్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. అందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 'ఆచార్య' షూటింగ్ లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Acharya Movie Trailer gets 2M Views. ఆచార్య ట్రైలర్‌కు సోషల్ మీడియాలోల్ అద్భుత రెస్పాన్స్ వస్తోంది. మెగా అభిమానులే కాకుండా ప్రతిఒక్కరు కూడా ట్రైలర్‌ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆచార్య ట్రైలర్‌కు రెండు మిలియన్ వ్యూస్ వచ్చాయి.
Chiranjeevi Acharya Movie Trailer to released in theaters. ఏప్రిల్ 12న 'ఆచార్య' సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ప్రకటించారు.
Puri Jagannadh act in Chiranjeevi's Godfather Movie. 'గాడ్ ఫాదర్' సినిమాలో తెలుగు స్టార్ డైరక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఓ పాత్ర పోషించబోతున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా వెల్లడించారు.
Ugadi 2022 Panchamgam on Pawan Kalyan. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుల పొలిటికల్ కెరీర్లో చాలా హైప్ అనేది ఏమీ ఉండదని జోతిష్య నిపుణులు పాలెపు రాజేశ్వర శర్మ తెలిపారు.
Chiranjeevi Sukumar: ప్రముఖ దర్శకుడు సుకుమార్ తో మెగాస్టార్ చిరంజీవి కలిసి ఓ ప్రాజెక్టు చేయనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో పనిచేస్తున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని చిరు ట్వీట్ చేశారు. అయితే అది సినిమా కోసం మాత్రం కాదు!
Chiranjeevi on RRR: ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలై.. రికార్డులు సృష్టిస్తోంది 'ఆర్ఆర్ఆర్' మూవీ. ఈ మూవీని చూసిన మెరాస్టార్ చిరంజీవి.. రాణ్ చరణ్ నటనపై షాకింగా కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Chiranjeevi, Salman Khan in God Father Movie sets: మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
మెగాస్టార్ చిరంజీవి - వెంకీ కుడుముల కాంబోలో సినిమా వస్తుందన్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో చిరంజీవి రోల్ ఠాగూర్ సినిమాలో లాగా పవర్ ఫుల్ గా ఉండబోతుందని సమాచారం..\
Salman Khan warning to Chiranjeevi over Godfather Movie. గాడ్ ఫాదర్‌లోని అతిథి పాత్ర కోసం సల్మాన్ ఖాన్‌కు చిత్ర నిర్మాతలు 15-20 కోట్లు ఆఫర్ చేశారట. అయితే తాను ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోనని సల్మాన్ తేల్చి చెప్పాడట.
Nivetha Pethuraj: అటు అందం..ఇటు అభినయమే కాదు..మళ్లీ మళ్లీ చూడాలన్పించే ఏదో తెలియని గమ్మత్తును తనలో ఉంచుకున్న తమిళ బ్యూటీకి త్వరలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అద్భుత అవకాశం రానుంది. ఆ వివరాలు చూద్దామా..
Chiru welcomes Salman khan: బాలీవుడ్ మేటి హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ తొలిసారిగా స్ట్రైట్ తెలుగు సినిమాలో ఎంట్రీ ఇస్తున్నారు. సల్మాన్ రాకను మెగాస్టార్ చిరంజీవి స్వాగతం పలుకుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.