Chiru Leaks: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందనున్న కొత్త చిత్రం 'భవదీయుడు భగత్ సింగ్'. ఈ సినిమాలోని ఓ కీలక డైలాగ్ ను మెగాస్టార్ చిరంజీవి బయటపెట్టారు. అది కూడా డైరెక్టర్ హరీష్ శంకర్ ముందే! చిరు చెప్పిన డైలాగ్ కు హరీష్ శంకర్ షాకయ్యాడు.
Sonu Sood New look from Acharya Movie. ఆచార్య సినిమాలో 'రియల్ హీరో' సోనూ సూద్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. సినిమాలో ఆయన విలన్ పాత్ర చేశారు. అయితే సోనూ సూద్ లుక్ ఇప్పటివరకు బయటికి రాలేదు.
Acharya Movie Ticket Prices Hiked In AP. తాజాగా ఆచార్య చిత్రానికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఆచార్య టికెట్ రేట్లను పెంచుకునేందుకు జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది.
Acharya First Review: మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన సినిమా 'ఆచార్య'. ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా రివ్యూను చెప్పేశారు ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు. ఆయన ఎలా ఉందన్నారంటే..
Acharya Movie Ticket Prices Hiked In Telangana. తెలంగాణ రాష్ట్రంలో ఆచార్య సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ధరలు పెంచుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
Acharya Pre Release Event. Chiranjeevi about Pooja Hegde. ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ హీరోయిన్ పూజ హెగ్డేపై ఫన్నీ కామెంట్స్ చేశారు.
Koratala siva-Jr Ntr: కొరటాల శివ అంటేనే ఓ హిట్. విభిన్న కథాంశాలుంటాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో మరో విభిన్న కధాంశంతో సిద్ధమౌతున్నాడు. అటు తారక్ కూడా చాలా స్టైలిష్ లుక్ ఇవ్వనున్నాడట..
In connection with the pre-release event of Telugu movie ‘Acharya’ at the Police Battalion Grounds in Yousufguda on Saturday evening, the Hyderabad Traffic Police have placed certain traffic restrictions in the surroundings from 5pm to 11pm
Chiranjeevi's Acharya Pre-Release Event Date. ఆచార్య చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. ఏప్రిల్ 23న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుందని పేర్కొన్నారు.
Acharya Movie Release Date: తెలుగు సినీ ప్రేక్షకుల రేంజ్ మారిపోయిందా.. ప్రేక్షకులకు సినిమాలపై అంచనాలు పెరిగి పోయాయా.. ఇటీవల విడుదలై బ్లాక్బస్టర్లుగా నిలిచిన సినిమాలు చూశాక రానున్న సినిమాలపై ఎలాాంటి అంచనాలు ఉంటున్నాయి. త్వరలో విడుదల కానున్న చిరంజీవి, రామ్‌చరణ్‌ల ఆచార్య అంచనాలను అందుకుంటుందా?
The former Chief Minister of Andhra Pradesh Nara Chandra Babu Naidu is celebrating his birthday today on 20th April. On the occasion Chandra Babu Naidu‘ birthday, Megastar Chiranjeevi has conveyed special wishes to the ace politician
KGF 2 Movie Scenes: కన్నడ స్టార్ హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందిన 'కేజీఎఫ్ 2'.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతోంది. అయితే ఈ మూవీలోని ఓ సన్నివేశం.. మెగాస్టార్ చిరంజీవి 'ఇంద్ర' సినిమాను పోలిఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అదేంటో మీరే చూడండి.
Acharya Pre-Release Event: మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం 'ఆచార్య'. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరగనుంది. అయితే ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా రానున్నారు.
Bhale Bhale Banjara: 'ఆచార్య' సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి స్టెప్ప్పులేసిన 'భలే భలే బంజారా' ఫుల్ సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సాంగ్ లో చిరంజీవి, రామ్ చరణ్ వేసే స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం 'భలే భలే బంజారా' సాంగ్ ఎలా ఉందో మీరే చూసేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.