Chiranjeevi Blood Bank: అందుకే బ్లడ్ బ్యాంక్ పెట్టా: మెగాస్టార్ చిరంజీవి

Governor Tamilisai  and MegaStar Chiranjeevi distributes insurance cards for Top Blood Donors. 'చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌' ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ప్రముఖ రక్త దాతలను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. 

  • Zee Media Bureau
  • Sep 5, 2022, 03:07 PM IST

చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌' ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ప్రముఖ రక్త దాతలను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మెగాస్టార్ చిరంజీవి ఆదివారం సత్కరించారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా 50 కంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసిన 32 మందికి రాజ్‌భవన్‌లో గవర్నర్, మెగాస్టార్ సన్మానించారు. అంతేకాదు 'చిరు భద్రత'పేరుతో గవర్నర్ చేతుల మీదుగా వారికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేశారు.

Video ThumbnailPlay icon

Trending News