Saana Kastam Song Promo: చిరంజీవి, రామ్ చరణ్ ప్రధానపాత్రలుగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. ఫిబ్రవరి 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు సాంగ్స్ సూపర్ హిట్ కాగా.. ఇప్పుడు ఈ సినిమా నుంచి 'శానా కష్టం' లిరికల్ సాంగ్ ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది.
Chiranjeevi's SWAG of BHOLAA SHANKAR : న్యూ ఇయర్ సందర్భంగా స్వాగ్ ఆఫ్ భోళా అంటూ భోళా శంకర్ మూవీ యూనిట్ అప్డేట్ ఇచ్చింది. భోళా శంకర్ అంటూ సాగే మ్యూజిక్‌తో పాటు చిరు పోస్టర్‌తో ఉండే ప్రోమో రిలీజైంది.
Acharya Movie Update: చిరంజీవి, రామ్ చరణ్ ప్రధానపాత్రలుగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. ఫిబ్రవరి 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు సాంగ్స్ సూపర్ హిట్ కాగా.. ఇప్పుడు ఈ సినిమా నుంచి 'శానా కష్టం' లిరికల్ సాంగ్ ను విడుదల చేయనుంది చిత్రబృందం.
వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేయనున్నారని మంగళవారం అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలుబడింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా కొద్దిసేపటి క్రితం ప్రకటించింది.
యువ దర్శకుడు వెంకీ కుడుముల కథ మెగాస్టార్' చిరంజీవికి బాగా నచ్చిందని, అతడితో సినిమాకు ఓకే చెప్పారని తెలిసిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు చిరు 156వ ప్రాజెక్ట్‌గా వెంకీ కుడుముల సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని ఫిల్మ్ నగర్ టాక్.
Pushpa Trailer: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి కొత్త వివాదం రేపాడు. పవన్‌పై ఉన్న కోపాన్ని ఇంకోసారి ప్రదర్శించాడు. ఈసారి ఆర్జీవీ వ్యాఖ్యలు ఏకంగా చిరు కుటుంబంలోనే చిచ్చుపెట్టేలా ఉన్నాయా..
Director Bobby tweets on Mega154: బాబీ మెగా154 షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన ఫోటోను బాబీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మన మెగాస్టార్ ఫస్ట్ డే షూటింగ్‌కు వచ్చేశారు.. ఇవాళ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని బాబీ పేర్కొన్నారు. ఉద్వేగం...ఉత్సాహం ఒకేసారి తన్నుకొస్తున్నాయంటూ పోస్ట్‌లో మెన్షన్ చేశారు బాబీ.
Salman Khan in Telugu: బాలీవుడ్ దిగ్గజ నటుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్ తొలిసారిగా తెలుగులో నేరుగా నటించబోతున్నాడు. మెగాస్టార్ అడిగిన వెంటనే కాదనకుండా ఓకే చెప్పిన సల్మాన్ ఖాన్ ఏమంటున్నాడంటే.
Jr NTR, Mahesh Babu, Chiranjeevi's donations: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr's donation to AP flood victims) కూడా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళం ప్రకటిస్తూ ఓ ట్వీట్ చేశారు. తారక్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే మహేష్ బాబు ట్వీట్ చేయగా.. మహేష్ బాబు ట్వీట్ చేసిన కొద్దిసేపటికే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ అంశంపై స్పందించారు.
Sirivennela Seetharama Sastry passes away :సిరివెన్నెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డారు. మళ్లీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి వస్తాడని అనుకున్నానని చిరంజీవి కన్నీరు పెట్టుకున్నారు. సీతారామశాస్త్రి హాస్పిటల్లో చేరే ముందు ఆయనతో మాట్లాడానని చెప్పారు.
Acharya OTT Rights: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ‘ఆచార్య’. ఈ సినిమా కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ మేకర్స్ తో సంప్రదించిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
Karthikeya Tirumala Visit: హీరో కార్తికేయ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన లోహితను వివాహమాడాడు. ఈ దంపతులిద్దరూ తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నిహారిక.. తన ఇష్టాయిష్టాలు, అభిరుచులు, పెళ్లి తర్వాత సినిమాలు చేయడం (Niharika wedding) మానేయడానికి వెనుకున్న కారణాల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ షోలోనే నాగబాబు గురించి, తన భర్త చైతూ గురించి, పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన కబుర్లు చెప్పింది.
అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సత్యనారాయణతో తాను ఫోన్లో మాట్లాడినట్లు చిరు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.