Chiranjeevi: ఇండిపెండెన్స్ డే వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 
 

  • Zee Media Bureau
  • Aug 15, 2022, 08:10 PM IST

 Independence day 2022-Chiranjeevi: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ ‌లో ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తల్లి అంజనాదేవి పాల్గొన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News