Chiranjeevi Fan: అభిమాని చివరి కోరిక తీర్చిన మెగాస్టార్ చిరంజీవి!

Chiranjeevi Fan: Megastar Chiranjeevi meets his Fan who fighting for his life. మొగల్తూరుకి చెందిన నాగరాజు అనే అభిమాని కోరిక మేరకు అతడిని కలిసేందుకు మెగాస్టార్ చిరంజీవి  వెళ్లారు.

  • Zee Media Bureau
  • Aug 17, 2022, 06:56 PM IST

సహాయం చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు. బ్లెడ్ బ్యాంక్ ద్వారా ఎందరికో సాయం చేస్తున్నారు. కరోనా వైరస్ సమయంలో ఇండస్ట్రీని ఎలా ఆదుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొగల్తూరుకి చెందిన నాగరాజు అనే అభిమాని కోరిక మేరకు అతడిని కలిసేందుకు వెళ్లారు. నాగరాజు రెండు కిడ్నీలు ఫెయిల్ అయి ప్రాణాలతో పోరాడుతున్నాడు. 

Video ThumbnailPlay icon

Trending News