Chiranjeevi To Shake Leg With Salman Khan: తాజాగా మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ ఖాన్ మధ్య ఒక సాంగ్ షూటింగ్ జరగబోతుండగా దానికి సంబంధించిన ఫోటోని మెగాస్టార్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Chiranjeevi comments on Directors: టాలీవుడ్ డైరెక్టర్ల తీరుపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది డైరెక్టర్స్ సెట్స్ కి వచ్చిన తర్వాత సినిమా డైలాగ్స్ రాసుకుంటున్నారని పలువురు దర్శకులను ఉద్దేశించి చిరంజీవి వేసిన సెటైర్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.
Chiranjeevi vs Narayana: సంచలన కామెంట్లతో రాజకీయ కాక రాజేస్తుంటారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏం జరిగినా తనదైన శైలిలో స్పందిస్తుంటారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపైనా పంచ్ డైలాగులు విసురుతుంటారు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Gemini Tv Shock To Acharya Makers: ఆచార్య సినిమా కష్టాలు ఇప్పట్లో తొలగేలా కనిపించడం లేదు. తాజాగా శాటిలైట్ హక్కులు కొనుక్కున్న జెమినీ షాక్ ఇచ్చినట్టు చెబుతోంది.
Ravi Teja Mass Entry In Mega 154: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ నటిస్తున్నాడనే విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Justice for Koratala Shiva: ఆచార్య సినిమా డిజాస్టర్ నేపథ్యంలో కొరటాల శివ డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్మెంట్లు చేస్తున్నారని గత రెండు మూడు నెలల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఒక దర్శకుడు సెటిల్మెంట్ వ్యవహారం ఎందుకు చేస్తున్నారనే విషయం మీద చర్చ జరిగింది.
Kalyan Dev Hinting: మెగా డాటర్ శ్రీజతో కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నాడని ప్రచారం జరుగుతున్నా నేపధ్యంలో ఆయన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి చుట్టే తిరుగుతున్నాయి. మన్మోహన్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేసిన చిరంజీవి.. రాష్ట్ర విభజన తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మళ్లీ సినిమాలు తీసుకుంటూ పొలిటిక్స్ వాసనే లేకుండా చూసుకుంటున్నారు
Nagababu Indirect counters: జూలై 4న భీమవరంలో జరిగిన సభ గురించి నాగబాబు పరోక్ష కౌంటర్లు వేశారు. తన అన్న చిరంజీవి తప్ప మిగతా వాళ్ళు అంతా మహానటుల్లా నటించారని ఆయన కామెంట్ చేశారు.
Chiranjeevi To Join BJP ?: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా ? మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి పార్టీ మారుతున్నారా ? భీమవరంలో ప్రధాని నరేంద్ర మోదీతో చిరంజీవి వేదిక పంచుకోవడం ఎలాంటి సంకేతాలకు తావిస్తోంది ?
Mega Brothers: మెగాస్టార్ కుటుంబంలో విభేదాలు వచ్చాయా? చిరంజీవి, పవన్ కల్యాణ్ మధ్య గ్యాప్ వచ్చిందా?అంటే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది
Chiranjeevi: ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కల్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. పొత్తు రాజకీయాల్లో జనసేనే పార్టీనే కీలకంగా మారింది. కౌలు రైతు భరోసా పర్యటనలతో జనంలోకి వెళుతున్నారు పవర్ స్టార్. బీజేపీతో పొత్తు ఉన్నా ఒంటరిగానే రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సడెన్ గా ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం పర్యటనలో పాల్గొన్నారు. సీఎం జగన్ తో కలిసి వేదిక పంచుకున్నారు.
PM MODI: యావత్ భారతానికి మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి సీతారామరాజు ఆదర్శమన్నారు ప్రధాని మోదీ. అల్లూరి జయంతి ఉత్సవాల సందర్భంగా మనమంతా ఇక్కడ కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Narasapuram MP Raghuramakrishna Raju, who left for the unveiling of Alluri Sitarama Raju's statue in West Godavari district's Bhimavaram today, backed out.
All arrangements are complete for the opening ceremony of Alluri Sitaramaraj's 125th birth anniversary celebrations in West Godavari district. Prime Minister Narendra Modi will be the chief guest in these celebrations
Chiranjeevi: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మెగాస్టార్ చిరంజీవికి ఘన స్వాగతం లభించింది. చాలా రోజుల తర్వాత జిల్లాకు వచ్చిన ఆయనకు అభిమానులు గ్రాండ్ వెల్ కం చెప్పారు. గజమాలతో సత్కరించారు. అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణలో చిరంజీవి పాల్గొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.