Governor Tamilsai: రక్తదానం అంత సులువు కాదు: తమిళి సై

Tamilsai soundararajan: రక్తదానం అంత సులువు కాదనే విషయాన్ని తాను హౌస్ సర్జన్ గా ఉన్నప్పుడు గుర్తించానని గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ అన్నారు. 

  • Zee Media Bureau
  • Sep 5, 2022, 04:17 PM IST

Tamilsai soundararajan: రక్తదానం అంత సులువు కాదనే విషయాన్ని తాను హౌస్ సర్జన్ గా ఉన్నప్పుడు గుర్తించానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర్య రాజన్ అన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో 50 సార్లకు పైగా రక్తదానం చేసిన వారికి చిరు భద్రతా కార్డులను గవర్నర్ పంపిణీ చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News