BCCI: సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యకు బీసీసీఐ తెరదించింది. క్రికెట్లో ఉన్న లైంగిక వివక్షను పారద్రోలే నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ఫీజు విషయంలో చారిత్రాత్మక నిర్ణయం ఇది.
T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్ 2022 టోర్లమెంట్లో టీమిండియా కప్ గెలిచే అవకాశాలపై కొంతమంది మాజీ లెజెండ్స్ టీమిండియాకు అనుకూలంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ.. మరో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మాత్రం తన వ్యాఖ్యలతో టీమిండియా పక్కలో బాంబు పేల్చినంత పనిచేశాడు.
India Vs Pakistan: పాకిస్థాన్ వేదికగా 2023లో జరిగే ఆసియా కప్‌కు టీమిండియా పాల్గొనట్లేదని జై షా ప్రకటనపై పాక్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆసియా కప్‌ను భారత్ బాయ్‌కాట్ చేస్తే.. పాక్ వరల్డ్ కప్‌కు దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ నిర్ణయంపై పాక్ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు.
BCCI New President Roger Binny react about injuries and pitches. పూర్తి బాధ్యతలు స్వీకరించిన అనంతరం భారత క్రికెట్లో ఆ రెండు విషయాలపైనే దృష్టి పెడతా అని బీసీసీఐ నయా బాస్ రోజర్ బిన్నీ తెలిపారు.
Ganguly: బీసీసీఐ అధ్యక్షుడిగా నిష్క్రమించనున్న సౌరవ్ గంగూలీ తిరిగి బెంగాల్ క్రికెట్ సంఘం పీఠమెక్కేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. క్యాబ్ ఎన్నికల్లో పోటీపడతానని ప్రకటించాడు. గతంలో 2015 నుంచి 2019 వరకు క్యాబ్ అధ్యక్షుడిగా గంగూలీ పని చేశాడు. ఈనెల 22న నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపాడు. లోధా కమిటీ నిబంధనల ప్రకారం మరో నాలుగేళ్లు పదవిలో ఉండే అవకాశం ఉందన్నాడు. ఈనెల 20న తన ప్యానెల్‌ను ఖరారు చేస్తానని స్పష్టం చేశాడు.
Sourav Ganguly likely to contesting CAB President post. బీసీసీఐ అధ్యక్షుడిగా నిష్క్రమించనున్న సౌరవ్ గంగూలీ.. తిరిగి క్యాబ్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
Roger Binny all set to replace Sourav Ganguly as the new BCCI president. టీమిండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఖాయమైనట్లు తెలుస్తోంది.
VVS Laxman Big Statement on ODI World Cup 2023. వన్డే ప్రపంచకప్ 2023 కోసం భారత జట్టును సెలెక్ట్ చేయడం తలనొప్పిగా మారుతుందని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు.
T20 World Cup 2022: అందరూ ఉహించినట్టే టీమ్ ఇండియాకు షాక్ తగిలింది. గాయం కారణంగా టీమ్ ఇండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలగినట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మరి బూమ్రా స్థానంలో ఎవర్ని ఎంపిక చేసింది..
BCCI plan to shifting IND vs AUS 3rd T20I from Hyderabad. మూడో టీ20 మ్యాచ్‌ను హైదరాబాద్ నుంచి మరో చోటుకు మార్చే ఆలోచనలో ఉందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
IPL 2023 Format: ఐపీఎల్ 2023లో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్..పాత ఫార్మట్‌లో ప్రవేశించనుంది. ఆ వివరాల్ని స్వయంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు.
Team India: టీ20 ప్రపంచ కప్ సమయం దగ్గరపడుతోంది. ఈసారి ఎలాగైనా ఛాంపియన్‌గా నిలవాలని టీమిండియా ముమ్మర సాధన చేస్తోంది. ఈక్రమంలో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్‌నకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. వచ్చే నెల మెగా టోర్నీ ఆరంభంకానుంది. ఈక్రమంలోనే తుది జట్లను ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటిస్తున్నాయి.
Mohammad Shami: టీ20 ప్రపంచ కప్ టీమ్ ఇండియా జట్టుపై విమర్శలు వస్తున్నాయి. టీమ్ ఇండియా జట్టుకు పేస్ బౌలర్ మొహమ్మద్ షమీని టాప్ 15లో లేకపోవడంపై ప్రశ్నలు వస్తున్నాయి.
T20 World Cup 2022, Rishabh Pant should open with KL Rahul says Wasim Jaffer. కీలక టీ20 ప్రపంచకప్ 2022కు ముందు వసీమ్ జాఫర్ భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో కీలక మార్పులు సూచించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.