Board of Control for Cricket in India: గత ఐదేళ్లలో బీసీసీఐ ఆదాయం రికార్డుస్థాయిలో పెరిగింది. రూ.27,411 కోట్ల మొత్తం ఆదాయాన్ని ఆర్జించినట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. బీసీసీసీ ఆదాయ మార్గాలను కూడా ఆయన వెల్లడించారు.
Jasprit Bumrah and Shreyas Iyer Ready To Return: జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఐర్లాండ్ సిరీస్‌కు ఈ ఇద్దరు ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. మరో బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఆసియా కప్ నాటికి ఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది.
World Cup 2023: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రపంచకప్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తే దాయాది దేశాల పోరు ఈసారి ఉండకపోవచ్చు. అంటే ఏం జరగనుంది. కారణాలేంటనేది పరిశీలిద్దాం..
Team India: గత నెలలో జరగాల్సిన భారత్, ఆఫ్ఘనిస్థాన్ వన్డే సిరీస్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశారు. ఆసియా క్రీడల్లో భారత్ జట్టు పాల్గొంటుందా లేదా అనే విషయంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.
India Squad For T20 Series Vs WI: ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన యంగ్ ప్లేయర్లకు సెలక్టర్ల నుంచి తొలిసారి పిలుపువచ్చింది. వెస్టిండీస్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, ముకేశ్ కుమార్ తొలిసారి జట్టులో ఎంపికయ్యారు.
Ajit Agarkar: బీసీసీఐకు కొత్త ఛీఫ్ సెలెక్టర్ వచ్చాడు. టీమ్ ఇండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ బీసీసీఐ ఛీఫ్ సెలెక్టర్‌గా నియమితులయ్యారు. అజిత్ అగార్కర్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయాన్ని బీసీసీఐ ట్వీట్ ద్వారా ప్రకటించింది.
BCCI New Chief Selector: టీమిండియా కొత్త చీఫ్ సెలెక్టర్‌గా మాజీ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ నియమితులయ్యారు. అజిత్ భారత్ తరుపున 191 వన్డేలు, 26 టెస్టులు, 4 టీ20లు ఆడాడు.
Punjab Sports Minister Gurmeet Singh: వరల్డ్ కప్ వేదికల ఎంపికపై బీసీసీఐపై విమర్శలు వస్తున్నాయి. ఆతిథ్యం దక్కని రాష్ట్రాలు నేరుగా ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు. మొహాలీకి అవకాశం ఇవ్వకపోవడంపై పంజాబ్ స్పోర్ట్స్ మంత్రి గుర్మీత్ సింగ్ మీట్ హెయిర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Team India new sponsor: టీమిండియా కొత్త స్పాన్సర్‌ను బీసీసీఐ ఎనౌన్స్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న బైజూస్ స్థానంలో డ్రీమ్ 11 స్పాన్సర్‌గా వ్యవహారించనుంది. ఇది మూడేళ్లపాటు ఉంటుంది.
Ajit Agarkar and Shane Watson: ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఇద్దరు అసిస్టెంట్ కోచ్‌లు అజిత్ అగార్కర్, షేన్ వాట్సాన్ జట్టు నుంచి దూరమైనట్లు వెల్లడించింది. చీఫ్ సెలక్టర్ పదవికి పోటీ పడుతున్న అగార్కర్.. అంతకుముందే ఢిల్లీ జట్టు నుంచి వైదొలిగాడు.
BCCI Invites Applications for Indian Team Selector: చేతన్ శర్మ స్థానంలో కొత్త సెలక్టర్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డబ్ల్యూటీసీ కొత్త సైకిల్ మొదలవుతుండడం.. వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చీఫ్ సెలక్టర్‌ను నియమించేందుకు కసరత్తు చేస్తోంది.
Anil Kumble Comments on Ambati Rayudu: ఐపీఎల్ 2023 టైటిల్ విజేత చెన్నై సూపర్‌కింగ్స్ విజయంతో తెలుగుతేజం అంబటి రాయుడు సంచలనంగా మారాడు. ఓ వైపు చివరి ఆట, మరోవైపు జట్టు గెలిపించే మెరుపు ఇన్నింగ్స్ వెరసి అంబటిని హీరోని చేశాయి. అలాంటి అంబటి గురించి అనిల్ కుంబ్లే సంచలన వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాలు ఇలా..
Update on Asia Cup 2023 Venue: ఐపీఎల్ 2023 ముగియడంతో బీసీసీఐ ఇప్పుడు ఆసియా కప్‌పై దృష్టి పెట్టింది. ఆసియా కప్‌కు ఆతిద్యదేశం ఏదనేది ఇంకా సందిగ్దంలో ఉంది. పాకిస్తాన్ నుంచి వేదిక మారినట్టు స్పష్టమౌతోంది.
DC vs CSK, Chennai Super Kings in Trouble as case filed for Balck Tickets. ఐపీఎల్ 2023 టికెట్ల అమ్మకాల విషయంలో చెన్నై మెనెజ్‌మెంట్ అక్రమాలకు పాల్పడినట్లు కేసు నమోదైంది.
Ishan Kishan Get a Place in India Test squad for WTC final 2023. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ స్థానంలో యువ కీపర్ ఇషాన్ కిషన్‌కు చోటు లభించింది.
Asia Cup 2023 To Be Cancelled after BCCI plans 5 Nation Tournament. ఆసియా కప్ 2023ని నిర్వహించాలనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రణాళికలు ప్రమాదంలో ఉన్నాయని సమాచారం తెలుస్తోంది.
Harmanpreet Kaur, Smriti Mandhana and Deepti Sharma in bcci central contract top grade. టీమిండియా సీనియర్ మహిళల వార్షిక కాంట్రాక్ట్ జాబితాను బీసీసీఐ గురువారం విడుదల చేసింది.
Team India Ex Coach Ravi Shastri react on India Squad For WTC Final 2023. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023కి భారత జట్టుని ఎంపిక చేసిన బీసీసీఐ సెలెక్టర్లు, మేనేజ్మెంట్పై మాజీ ప్లేయర్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు.
AP Man Contacts RCB Player Mohammed Siraj for IPL Betting. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్‌ను బెట్టింగ్ మాఫియా బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.