BCCI confirms Jasprit Bumrah, Shreyas Iyer not play in WTC Final 2023. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌లకు సంబంధించిన మెడికల్ అప్డేట్లను బీసీసీఐ విడుదల చేసింది.
Pakistan In ICC World Cup 2023: ఇదే ఏడాది జరగనున్న ఆసియా కప్ లోనూ స్టేడియమ్స్ విషయంలో హైబ్రిడ్ మోడల్ ప్రవేశపెట్టాలని ఐసిసి యోచిస్తోంది. అందుకు కారణం ఆసియా కప్ 2023 కి పాకిస్థాన్ హోస్ట్ కాగా.. పాకిస్థాన్ కి వెళ్లేందుకు భారత్ జట్ట సిద్ధంగా లేదు. దీంతో పాకిస్థాన్, ఇండియా కాకుండా మరో దేశంలో టీమిండియా మ్యాచులు నిర్వహించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
BCCI Annual Contract: ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యాలకు బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో వీరిద్దరి ఏ గ్రేడ్ ఇచ్చింది. అయితే కొందరు సీనియర్ ప్లేయర్లను కాంట్రాక్ట్ నుంచి తొలగించి షాక్ ఇచ్చింది. సంజూ శాంసన్, కేఎస్ భరత్ వంటి ఆటగాళ్లు తొలిసారి ఎంట్రీ ఇచ్చారు.
What does Sanju Samson need to do asks Shashi Tharoor to BCCI. జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న సంజూ శాంసన్‌కు బీసీసీఐ ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రశ్నించారు
S Sreesanth in IPL 2023: ఐపిఎల్ 2023 మార్చి 31 నుండి ప్రారంభం కానుండగా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ సీజన్లో తొలి మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తొలి సమరం జరగనుంది.
Sanju Samson Fans Trolls Suryakumar Yadav after Duck in IND vs AUS 2nd ODI. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో సూర్యను తీసుకునే బదులుగా సంజూ శాంసన్‌ను ఎందుకు తీసుకోలేదని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
Virat Kohli Comments: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తననొక ఫెయిల్యూర్ కెప్టెన్‌గా పరిగణించారంటూ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. విరాట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం కల్గిస్తున్నాయి
Richa Ghosh Stunning Catch Video: మహేంద్ర సింగ్ ధోనిని ఇప్పుడు మనం అలా టీమిండియా తరపున క్రీజులోనైతే చూడలేం కానీ.. మహిళల జట్టులో వికెట్ కీపర్ రిచా ఘోష్ పట్టిన ఓ స్టన్నింగ్ క్యాచ్ మాత్రం క్రికెట్ ప్రియులకు ధోనిని గుర్తుకుతెస్తోంది.
IPL 2023 Free Live streaming: ఈసారి ఐపిఎల్ 2023 మ్యాచ్‌లను మరింత ప్రత్యేకం చేసేలా వివిధ కోణాల్లో, ఎప్పటికంటే భిన్నంగా విభిన్నమైన రీతిలో.. ఇంకా చెప్పాలంటే గతంలో కంటే 10 రెట్లు ఎక్కువ హైక్వాలిటీ విజువల్స్ ఎంజాయ్ చేసేలా మ్యాచ్‌ని లైవ్ స్ట్రీమింగ్ చేయాలని జియో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది .
Who Is Chetan Sharma: చేతన్ శర్మ.. ఇంతకీ ఈ చేతన్ శర్మ ఎవరు ? గతంలో టీమిండియాలో చేతన్ శర్మ స్థానం ఏంటి ? బిసిసిఐ సెలెక్టర్స్ కమిటీ చీఫ్ ఎలా అయ్యాడు ? ఇప్పుడు మన దేశమే కాదు... యావత్ ప్రపంచం గూగుల్ చేస్తోన్న సందేహాలు ఇవి. ఈ నేపథ్యంలో అసలు ఈ చేతన్ శర్మ ఎవరనేది తెలుసుకునే తెలుసుకుందాం రండి.
Zee News Sting Operation: టీమ్ ఇండియాలో మీకు ఇష్టమైన ఆటగాళ్లకు అవకాశం దక్కకుండా మరొకరికి ఛాన్స్ రావడం చూసినప్పుడల్లా మీకొచ్చే మొదటి సందేహం వీళ్లను ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు.. ఫలానా ఆటగాడిని ఎందుకు డ్రాప్ చేశారు అనే కదా.. అయితే, అలాంటి నిర్ణయాలు ఎవరివి, ఆ స్క్రిప్ట్ ఎవరు రాస్తారు అనే సంచలన విషయాలు వెల్లడిస్తూ చేతన్ శర్మ చేసిన సంచలన వ్యాఖ్యలు బిసిసిఐని గజగజా వణికిస్తున్నాయి.
BCCI Chief Selector Chetan Sharma makes Shocking Comments on Team India players. టీమిండియా ప్లేయర్స్ గురించి బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ సంచలన విషయాలు బయటపెట్టారు.
Javed Miandad vs Venkatesh Prasad: ఆసియా కప్ 2023 కోసం పాకిస్థాన్ కాకుండా మరో న్యూట్రల్ వేదికను ఏర్పాటు చేయాలని.. భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత్ సిద్ధంగా లేదని బిసిసిఐ తరపున ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జే షా గతేడాదే స్పష్టంగా తేల్చిచెప్పాడు. మార్చి నెలలో ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటి రెండోసారి భేటీ కానుంది.
Steve Smith says Last Time BCCI served us a green top pitches. బోర్డర్ గవాస్కర్ సిరీస్ 2023కి ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
R Ashwin Statement On Sarfaraz Khan India Selection Debate. దేశవాళీ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సెలెక్షన్ గురించి పట్టించుకోకుండా.. తన పని చేసుకుంటూ పోతున్నాడు అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ పేర్కొన్నాడు.
Murali Vijay Retirement News: సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్ న్యూస్ ప్రకటించిన మురళి విజయ్.. 2002 నుంచి 2018 వరకు అద్భుతమైన క్రికెట్ లైఫ్ ఎంజాయ్ చేసినట్టు పేర్కొన్నాడు. ఓపెనర్ గా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అని మురళి విజయ్ ఆనందం వ్యక్తంచేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.