T20 World Cup 2022: టీ20 ప్రపంచ కప్‌కు టీమ్ ఇండియా జట్టు ఇదే..

T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ. జట్టు సారథిగా రోహిత్ శర్మ వ్యవహారించనున్నాడు. 

  • Zee Media Bureau
  • Sep 13, 2022, 01:59 PM IST

T20 World Cup India Team: అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరుగబోయే టీ20 ప్రపంచకప్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా రాహుల్ ఉంటారు. బుమ్రా జట్టులోకి తిరిగి రానున్నాడు. 

Video ThumbnailPlay icon

Trending News