IND vs WI, BCCI spends Rs 3.5 crore for Indian Teams flight. ఇంగ్లండ్ నుంచి వెస్టిండీస్‌కు భారత ఆటగాళ్లను తీసుళ్లడానికి భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) ఏకంగా రూ. 3.5 కోట్ల ఖర్చు పెట్టిందట.
Resting will not help to Virat Kohli to return form says Sarandeep Singh. విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలని చాలా మంది ఎందుకు చెబుతున్నారో తనకు అర్థం కావడం లేదని మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Team India's squad for T20I and ODI series against England. ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు 17 మంది సభ్యులతో కూడిన మూడు భారత జట్లను బీసీసీఐ గురువారం ప్రకటించింది.
India vs England: రేపటి నుంచి ఇంగ్లండ్‌లో టీమిండియా ఆట ప్రారంభంకానుంది. గతంలో కరోనా కారణంగా నిలిచిన పోయిన 5వ టెస్ట్‌ను మళ్లీ నిర్వహిస్తున్నారు. బర్మింగ్‌హామ్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
India vs England: జూలై 1 నుంచి భారత్-ఇంగ్లండ్ ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‌కు ముందే టీమిండియాకు ఎదురుదెబ్బలు తగుతున్నాయి. టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డారు. అతడు ఆడతాడో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.ఈక్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
Virat Kohli tested positive for Coronavirus. ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్లో ఐదో టెస్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి కరోనా పాజిటివ్‌గా వార్తలు వస్తున్నాయి.
Virat Kohli: టీమ్ ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ గురించి సోషల్ మీడియాలో ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. కోహ్లీను టెస్ట్ జట్టు నుంచి తొలగించాలంటూ ఓ మాజీ క్రికెటర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
Shahid Afridi says Biggest cricket market is India. క్రికెట్ ఆడే దేశాలన్నింటినీ శాసించే స్థాయికి భారత్ చేరిందని, బీసీసీఐ ఏం చెబితే క్రికెట్ ప్రపంచంలో అదే జరగుతుందన్నాడు షాహిద్ అఫ్రిది.
BCCI IPL Rights: ఐపీఎల్ 2023 నుంచి 2027 వరకూ అంటే ఐదు ఐపీఎల్ సీజన్ల సన్నాహాలు ఇప్పట్నించే ప్రారంభమయ్యాయి. ఒక్కొక్క ఐపీఎల్ మ్యాచ్ ఖరీదు 118 కోట్లు కాగా..ఒక్కొక్క ఓవర్ ఖరీదు 3 కోట్లుగా ఉంది. ఆశ్యర్యంగా ఉందా..
IPL Media Rights Tender e-auction: ఐపిఎల్ మీడియా రైట్స్ టెండర్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తిచేయడంతో పాటు టెండర్ల ఇ-వేలం ఎంపిక ప్రక్రియలో నిష్పక్షపాతంగా వ్యవహరించిన బిసిసిఐని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అభినందించింది.
Indian Women Cricket: భారత మహిళా క్రికెట్ జట్టుకు నూతన కెప్టెన్ ను బీసీసీఐ ప్రకటించింది. మిథాలీరాజ్ రిటైర్మెంట్ ప్రకటించినా కొద్ది గంటల్లోనే ఈ నిర్ణయం వెలువడింది.
In a cryptic social media post, Board of Control for Cricket in India (BCCI) president Sourav Ganguly said he was going to "enter a new chapter" of his life. While his post created quite a buzz online over his next move, Ganguly later clarified that he was going to launch an education app worldwide
Sourav Ganguly resigned as BCCI President. టీమిండియా మాజీ క్రికెటర్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బుధవారం ట్విటర్లో చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది.
TEAM INDIA FORM SOUTH AFRICA T20 SERIES : దక్షిణాఫ్రికాతో జూన్ 9నుంచి జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడే భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అదేవిధంగా ఇంగ్లండ్‌లో జరిగే టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.