Ganguly: క్యాబ్ అధ్యక్షుడిగా మళ్లీ గంగూలీ

Ganguly: బీసీసీఐ అధ్యక్షుడిగా నిష్క్రమించనున్న సౌరవ్ గంగూలీ తిరిగి బెంగాల్‌ క్రికెట్‌ సంఘం పీఠమెక్కేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. క్యాబ్‌ ఎన్నికల్లో పోటీపడతానని ప్రకటించాడు. గతంలో 2015 నుంచి 2019 వరకు  క్యాబ్‌ అధ్యక్షుడిగా గంగూలీ పని చేశాడు. ఈనెల 22న నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపాడు. లోధా కమిటీ నిబంధనల ప్రకారం మరో నాలుగేళ్లు పదవిలో ఉండే అవకాశం ఉందన్నాడు. ఈనెల 20న తన ప్యానెల్‌ను ఖరారు చేస్తానని స్పష్టం చేశాడు.

 

  • Zee Media Bureau
  • Oct 17, 2022, 04:10 PM IST

Video ThumbnailPlay icon

Trending News