Ghee Benefits: నెయ్యితో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. మెదుడు ఆరోగ్యానికి ఎంతో మేలు..

8 Proven Health Benefits of Ghee:  నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యంతో పాటు ఎముక ఆరోగ్యానికి తోడ్పడి యాంటీ ఆక్సిడెంట్ లా కాపాడుతుంది. రక్తం గడ్డ కట్టకుండా నివారిస్తుంది. ఇందులో ఉండే కొద్ది మొత్తంలోని ఫ్యాట్ యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు పేగు ఆరోగ్యానికి తోడ్పడతాయి. ముఖ్యంగా ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్స్ ఉంటాయి.

Written by - Renuka Godugu | Last Updated : Aug 11, 2024, 07:02 AM IST
Ghee Benefits: నెయ్యితో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. మెదుడు ఆరోగ్యానికి ఎంతో మేలు..

8 Proven Health Benefits of Ghee: నెయ్యి, ఆవకాయ వేసుకుని తింటే ఆ రుచి అద్భుతం. ఆయుర్వేద పరంగా కూడా నెయ్యిలో అనేక ఆరోగ్యకరమైన మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు అందిస్తుంది. మన శరీర ఆరోగ్యాన్ని మెటబాలిజం రేటును పెంచుతాయి. నెయ్యిని మనం భారతీయ వంటల్లో మీ విపరీతంగా వినియోగిస్తారు.  అంతేకాదు ఆయుర్వేద మెడిసిన్స్ లో కూడా గత వందల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. చూడడానికి ఇది కూడా గోల్డెన్ రంగులో రిచ్ గా కనిపిస్తుంది.

నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యంతో పాటు ఎముక ఆరోగ్యానికి తోడ్పడి యాంటీ ఆక్సిడెంట్ లా కాపాడుతుంది. రక్తం గడ్డ కట్టకుండా నివారిస్తుంది. ఇందులో ఉండే కొద్ది మొత్తంలోని ఫ్యాట్ యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు పేగు ఆరోగ్యానికి తోడ్పడతాయి. ముఖ్యంగా ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్స్ ఉంటాయి.

ఆరోగ్యకరమైన కొవ్వులు..
నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. మోనోశాచురేటెడ్‌ కొవ్వులు ఇవి శరీర పనితీరుని వేగవంతం బలంగా మారుస్తాయి. అంతేకాదు ఇది హార్మోన్ ఉత్పత్తి కూడా తోడ్పడతాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరం ఖనిజాలను గ్రహించే పనితీరును మెరుగుపరుస్తుంది.

పేగు ఆరోగ్యం..
నెయ్యిలో బట్రైట్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇది పేగు ఆరోగ్యానికి తోడ్పడుతాయి. ముఖ్యంగా ఇవి కణాలను పోషకాలు అందిస్తాయి. మంట సమస్యను తగ్గించి ఆరోగ్యకరమైన జీవితం తోడ్పడతాయి. బట్రైట్‌ కంటెంట్‌ గట్‌ బ్యాక్టిరియాను కూడా సమతుల్యం చేస్తుంది.

రోగనిరోధక శక్తి..
నెయ్యిలో ఉండే  ఆక్సిడెంట్ గుణాలు విటమిన్ ఏ, విటమిన్ ఈ, ఆక్సడేటివ్స్ నుంచి ఫ్రీ రాడికల్ డామేజ్ కాకుండా నివారిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సెల్ డామేజ్ కాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు బలమైన ఇమ్యూనిటీ వ్యవస్థకు సహాయపడతాయి సీజనల్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి.

చర్మ ఆరోగ్యం..
నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్ యాంటీ ఆక్సిడెంట్ చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఆంటీ యాక్సిడెంట్‌ గుణాలు చర్మంపై యాక్నే రాకుండా కాపాడతాయి ముఖ్యంగా నెయ్యిలో మాయిశ్చరైజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి దీనితో స్కిన్ హైడ్రేటెడ్ గా ఉంచుతాయి మీ చర్మం న్యాచురల్ గా యవ్వనంగా కనిపిస్తుంది.

మెదడు పనితీరు..
నెయ్యిని ప్రతిరోజు మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్ మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి ఆరోగ్యకరమైన కణాల పని తీరుకు తోడ్పడతాయి ఇంకో ఫోకస్ మెమొరీ పెరుగుతుంది.

విటమిన్ బి 12 లోపం ఉందా? ఈ పవర్ ఫుల్ డ్రింక్ దాన్ని భర్తీ చేస్తుంది..

బరువు నిర్వహణ..
వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు నెయ్యిని తప్పకుండా డైట్ లో చేర్చుకోవాలి ఎందుకంటే ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులే ఉంటాయి.

గుండె ఆరోగ్యం..
నెయ్యిలో ఉండే శాచురేటెడ్ కొవ్వులు ఆ గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. నెయ్యిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఇందులోని శాచురేటెడ్ ఫ్యాట్ గుండె ఆరోగ్యానికి అంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి.ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉంటే ఉన్న ఇందులో ఉండే హై క్యాలరీస్ ఫ్యాట్ వల్ల ప్రతిరోజు విధంగా తీసుకోవాలి మీ డైట్ లో చేర్చుకోవాలంటే ప్రతి రోజు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని తీసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

కడుపులో గ్యాస్ ఇబ్బంది పెడుతోందా? బామ్మల కాలం నాటి అద్భుత చిట్కా..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News