Almonds Side Effects: శరీర నిర్మాణం, ఆరోగ్యం, ఎదుగుదలకు వివిధ రకాల పోషకాలు అవసరమౌతుంటాయి. ఈ పోషకాలన్నీ ప్రకృతిలో లభించే పదార్ధాల్లో పుష్కలంగా లభిస్తాయి. అందులో ఒకటి బాదం. బాదంను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Almonds Side Effects: ప్రస్తుతం చాలామంది బాదంపప్పు లో పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయని విచ్చలవిడిగా తింటూ ఉంటున్నారు. కాబట్టి వీటిని ఎక్కువగా తినడం మానుకోండి. బాదాన్ని అతిగా తినడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Diwali Healthy Gifts: ప్రతి మనిషి ఆరోగ్యపరంగా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. శరీరానికి అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా లభించేట్టు చూసుకోవాలి. ఈ దీపావళికు మీరు మీ బంధుమిత్రులకు అనవసరమైన బహుమతులు ఇచ్చేకంటే హెల్తీ గిఫ్ట్స్ ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. ఆ వివరాలు మీ కోసం.
Soaked Almonds and kishmish Benefits: సాధారణంగా డ్రై ఫ్రూట్స్ అంటేనే ఆరోగ్యకరమని డాక్టర్లు చెబుతారు. అయితే ప్రతిరోజు నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఆనక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా నానబెట్టిన బాదం కిస్మిస్ తో అనే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మీరు రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Snacks for Diabetes: ఇటీవలి కాలంలో డయాబెటిస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఇదొక ప్రాణాంతక వ్యాధిగా మారుతుంది. అందుకే డయాబెటిస్ సోకినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Almonds Unpeeled Disadvantages: బాదం పప్పు ఒక ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. దీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల చర్మం, గుండె, జుట్టు, విటమిన్లు శరీరానికి అందుతాయి. అయితే చాలా మంది పొట్టు ఉన్న బాదం కంటే పొట్టు లేకుండా తినే బాదం మంచిది అంటారు. కానీ పొట్టు ఉన్నబాదం తీసుకోవడం వల్ల శరీరానికి నష్టాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
Almonds With Peel Or Without: బాదం పోషకాల గని అని మనందరికీ తెలుసు. కానీ బాదం తొక్క గురించి ఎంతమందికి తెలుసు? చాలామంది బాదం తొక్కను వేస్ట్ గా భావిస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే, బాదం తొక్క కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
పాలను సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఉండే కాల్షియం, ఐరన్ వంటి పోషకాలతో ఎముకలు పటిష్టంగా ఉంటాయి. అయితే కొన్ని ఇతర ఆహార పదార్ధాల్లో కూడా పాల కంటే ఎక్కువగా ఐరన్, కాల్షియం పోషకాలు ఉంటాయి. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. ఈ క్రమంలో 5 రకాల సూపర్ ఫుడ్స్ మీ గుండె ఆరోగ్యాన్ని పదికాలాలు పదిలంగా ఉంచుతాయి. ఈ ఐదు సూపర్ ఫుడ్స్ ఏంటో చూద్దాం.
Thyroid Diet: ఆధునిక జీవవ విధానంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వీటిలో అత్యధికం లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల వల్లే వస్తుంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. అలాంటి సమస్యల్లో ఒకటి థైరాయిడ్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Life Style: చాలా మంది బాదాంలను రాత్రి పడుకునే సమయంలో నీళ్లలో నానబెడతారు. ఆ తర్వాత ఉదయం ముఖం కడగ్గానే పరగడుపున తింటుంటారు. ఇలా రోజు తింటే హెల్త్ కు అనేక ప్రయోజానాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా మగవారు శరీర సౌష్టవం కోసం కానీ లేదా లైంగిక సామర్థ్యం పెంపొందడం కోసం కానీ చక్కటి ఆహారం తీసుకోవాలి. అప్పుడే వారిలో యవ్వనంతో పాటు లైంగిక పటుత్వం బలపడుతుంది. లేదంటే జీవితంలో కొన్నిరకాల సమస్యలు ఎదుర్కోక తప్పదు.
Best Foods And Drinks For Weight Loss: అధిక బరువు తగ్గించుకోవడం కోసం, పొట్టలో కొవ్వు కరిగించుకోవడం కోసం శారీరకంగా ఎంతో కష్టపడుతుంటారు కానీ తీసుకోవాల్సిన ఆహారం విషయంలో తమకు మాత్రం తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేసి తాము పడిన శ్రమ అంతా వృధా అయ్యేలా చేసుకుంటారు.
Almond In Summer: వేసవిలో నానబెట్టిన బాదం పప్పులను ప్రతి రోజు తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Skin Care Tips: చలికాలం ప్రారంభం కానుంది. ఈ సీజన్లో చర్మ సంబంధిత వ్యాధులు పెరుగుతుంటాయి. ఈ సమస్యల్నించి ఉపశమనం పొందేందుకు ఇంట్లోనే సహజసిద్ధమైన క్రీమ్స్ తయారు చేసుకోవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం..
How To Burn Belly Fat: శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వల్ల మధుమేహం, గుండెపోటు, అధిక రక్తపోటు సమస్యలు వస్తాయి. అంతేకాకుండా బరువు పెరగడం వంటి సమస్యల బారిన కూడా పడతారు.
Almonds Side Effects: బాదం అనేది ఒక డ్రై ఫ్రూట్, ఇది భారతదేశం మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు దీనిని తినడానికి మక్కువ చూపుతారు. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. కాబట్టి వైద్యులు, పెద్దలు కూడా దీనిని తినమని సూచిస్తారు.
Health Tips: బాదం పప్పులో చాలా రకాల పోషక విలువులుంటాయి. బాదంను తినడం వల్ల ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలు లభిస్తాయి. ఇందులో ప్రొటీన్, ఫైబర్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. కావున శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.
Do Not Overdose Almonds: బాదం అనేది అత్యంత విటమిన్స్ కలిగిన ఓ డ్రై ఫ్రూట్. ఇది శరీరానికి ఎంతో మేలు కలిగించే పోషక విలువలను అందిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు దీనిని ఎంతో మక్కువతో తింటారు. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి మంచి లాభాలు చేకురుస్తాయి కనుక దీనిని తినమని వైద్యులు సిఫార్సు చేస్తారు.
Health benefits of eating almonds: రోజుకు రెండుసార్లు బాదం తినడం (Eating almonds) వల్ల గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరచడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చని ఒక అధ్యయనం సూచిస్తుంది. బాదం వినియోగం డయాబెటిస్ (diabetes) రావడానికి ముందు దశలో రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుందని అధ్యయనం చూపించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.