Heart Attack Symptoms: అధిక రక్తపోటు, అథెరోస్క్లెరోసిస్ అనేవి రెండు ప్రధాన గుండె సంబంధ వ్యాధులు. ఇవి ఒకదానికొకటి సంబంధించినవి. అయితే వ్యాధుల నుంచి ఎలా ఉపశమనం పొందాలి అనేది మనం తెలుసుకుందాం.
మంకీపాక్స్ లేదా ఎం పాక్స్ మొట్టమొదటి కేసు ఇండియాలో వెలుగు చూసిన తరువాత దేశంలో కలకలం మొదలైంది. కరోనా మహమ్మారిలా ఎక్కడ వెంటాడుతుందననే భయం కలుగుతోంది. అందరిలో ఇదే ఆందోళన నెలకొంది. అసలు ఈ మంకీపాక్స్ అంటే ఏమిటి, లక్షణాలు ఎలా ఉంటాయనే వివరాలు తెలుసుకుందాం.
Sugar vs Jaggery: ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా మధుమేహం చాప కింద నీరులా వ్యాపిస్తోంది. అదే సమయంలో ప్రజల్లో కూడా డయాబెటిస్ పట్ల అవగాహన పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఏది తినవచ్చు, ఏది తినకూడదనే సందేహాలు ఎక్కువగా ఉంటున్నాయి.
Painkiller Tablets: మహిళ జీవితంలో నెలసరి లేదా పీరియడ్స్ అనేది సర్వ సాధారణం. ఈ సమయంలో ప్రతి మహిళ చాలా అసౌకర్యంగా ఉంటుంది. శరీరంలోని కొన్ని భాగాల్లో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఈ నొప్పుల నుంచి ఎలా ఉపశమనం పొందాలి..ఆ వివరాలు మీ కోసం.
Foods that absorbs calcium: ఎముకలను దృఢంగా మార్చి ఎముకలకు కావాల్సిన క్యాల్షియం మన నుంచి ఆహారాధన తీసుకోవడమే కాదు క్యాల్షియంని పీల్చేసే ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. ముఖ్యంగా ఉప్పు , చక్కెర, కాఫీ , టీ, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌లో పోహా తీసుకుంటారు. రుచిలోనే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. రోజూ పోహా తీసుకుంటే ఫిట్‌గా ఉండటమే కాకుండా బరువు తగ్గేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లతో పాటు విటమిన్ బి కూడా ఉంటుంది. శరీరానికి ఆరోగ్యపరంగా చాలా మంచిది.
Ghee Benefits: నెయ్యి ఓ బలవర్దకమైన ఆహారం. ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే నానమ్మలు చిన్నతనం నుంచే గోరుముద్దల్లో నెయ్యి కలిపి తిన్పిస్తుంటారు. ఇదే నెయ్యిని మరో పద్థతిలో రోజూ తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
Skin Care Remedy: కేశాల సంరక్షణకు ప్రకృతిలో చాలా మంచి ఔషధాలు ఉన్నాయి. అందులో అల్లోవెరా, ఉసిరి ముఖ్యమైనవి. ఈ రెండూ కేశాల సంరక్షణలో కీలక భూమిక వహిస్తాయి. రెండింటిలో ఏది బెటర్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Weight Loss Recipes At Home: ప్రతిరోజు సలాడ్‌ను తినడం వల్ల ఎంతో సులభంగా బరువు తగ్గుతారు. ముఖ్యంగా స్పీడ్ గా బరువు తగ్గాలనుకునేవారు రోజు ఎగ్ సలాడ్ తింటే మంచి ఫలితాలు పొందుతారు. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.
Appple Fruit Health Maggic: రోజు యాపిల్ పండు తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగించేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడేవారు రోజు ఒక యాపిల్ పండును తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Noodles Facts: అతిగా రోజు నూడుల్స్ తినడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీయవచ్చు. అయితే రోజు మ్యాగీ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..
ప్రతి ఒక్కరికీ అధిక బరువు నుంచి విముక్తి పొందాలని ఉంటుంది. అందరూ బరువు తగ్గించేందుకు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. నెయ్యితో బరువు పెరుగుతారని చాలామంది భావిస్తారు. కానీ ఇది పొరపాటు. నిజానికి నెయ్యితో బరువు తగ్గించుకోవచ్చు. నెయ్యితో కలిగే 7 అద్భుత లాభాలు తెలుసుకుందాం.
Tiger Nuts Benefits: టైగర్ నట్స్ లేదా చుఫా గింజలు అనేవి చిన్నవి, గుండ్రని ఆకారంలో ఉండే పండ్లు. ఇవి కొంచెం బాదంలా ఉంటాయి కానీ వాటికి సంబంధం లేవు. వీటిని సాధారణంగా పశ్చిమ ఆఫ్రికాలో పండిస్తారు. ఇవి తీపిగా, కొంచెం గింజల వాసనతో ఉంటాయి.
ప్రకృతిలో లభించే వివిధ రకాల సీడ్స్‌లో చియా సీడ్స్ అద్భుతమైనవని చెప్పాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. పోషకాలలో నిండి ఉండే ఈ సీడ్స్ తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి
Shahi Aloo Recipe: షాహీ బేబీ పొటాటో ఒక ప్రత్యేక రకమైన బంగాళాదుంప. ఈ బంగాళాదుంపలను సాధారణంగా బేబీ పొటాటోలు లేదా కొన్ని ప్రాంతాలలో నూడుల్స్ పొటాటోలు అని కూడా అంటారు. దీంతో తయారు చేసే ఈ స్నాన్ ఆరోగ్యాని సహాయపడుతుంది.
శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి హెచ్‌డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. రెండవది ఎల్డీఎల్ చెడు కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల స్ట్రోక్, హార్ట్ ఎటాక్ ఇతర వ్యాధులు దూరమౌతాయి. కొన్ని పదార్ధాలు డైట్లో చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్ దూరం చేయవచ్చు
Potato Smiles Recipe: పొటాటో స్మైల్స్ కేవలం ఆహారం మాత్రమే కాదు, చిన్నారులను ఆకట్టుకునేలా తయారు చేసిన కళాఖండాలు. బంగాళాదుంపలను ఉపయోగించి వివిధ రకాల ముఖాలు, జంతువులు ఇతర ఆకారాలు తయారు చేస్తారు.
Oats Dosa Health Benefits: ఓట్స్ దోశ అంటే సాధారణ దోశ కారణంలో ఓట్స్ పిండిని కలిపి తయారు చేసే ఒక ఆరోగ్యకరమైన వంటకం. ఇందులో అద్భుమైన పోషకాలు ఉంటాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Rice Water Benefits: బియ్యం నీళ్లు అంటే బియ్యాన్ని కడిగిన తర్వాత వచ్చే నీరు. ఈ నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. వేల సంవత్సరాలుగా ఆసియా దేశాల్లో, ముఖ్యంగా జపాన్‌లో అందం కోసం బియ్యం నీటిని ఉపయోగిస్తున్నారు.
Jonna Rotte Secret Benefits: రోజు జొన్న రొట్టెను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ రోటీలను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.