మంకీపాక్స్ లేదా ఎం పాక్స్ మొట్టమొదటి కేసు ఇండియాలో వెలుగు చూసిన తరువాత దేశంలో కలకలం మొదలైంది. కరోనా మహమ్మారిలా ఎక్కడ వెంటాడుతుందననే భయం కలుగుతోంది. అందరిలో ఇదే ఆందోళన నెలకొంది. అసలు ఈ మంకీపాక్స్ అంటే ఏమిటి, లక్షణాలు ఎలా ఉంటాయనే వివరాలు తెలుసుకుందాం.
Monkeypox Symptoms: మంకీపాక్స్ బారిన పడిన వారు కొన్ని రోజుల తర్వాత మీజిల్స్ దద్దుర్లు వంటి లక్షణాలను ఎదుర్కొంటున్నారని పరిశోధనలో తేలింది. అవి ముఖంపై మొదలై ఆ తర్వాత ఇతర శరీర భాగాలకు పాకుతుందని పరిశోధనలో తేలింది. అయితే ఈ మంకీపాక్స్ లక్షణాలు ఏంటి? అది ప్రాణాంతకమా? మంకీపాక్స్ కు వ్యాక్సిన్ ఉందా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Monkeypox Virus: Monkeypox cases touches to 120 in globally. మంకీపాక్స్ వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూఎచ్ఓ) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
Monkeypox Virus: మొన్న బ్రిటన్..నేడు అమెరికాలో. మంకీపాక్స్ కలకలం తీవ్రమౌతోంది. అమెరికాలోని మసాచుసెట్స్ వైద్య ఆరోగ్య శాఖ స్వయంగా దేశంలో మంకీపాక్స్ కేసుల్ని నిర్ధారించింది.
Monkeypox Virus కరోనా మహమ్మారి నియంత్రణలో రాకుండానే మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. అమెరికాలో అరుదైన మంకీపాక్స్ వైరస్ను గుర్తించారు. 20 ఏళ్ల తరువాత తిరిగి వెలుగులోకి వచ్చిందని అమెరికాలో సీడీసీ వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.