Poha Benefits: చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌లో పోహా తీసుకుంటారు. రుచిలోనే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. రోజూ పోహా తీసుకుంటే ఫిట్‌గా ఉండటమే కాకుండా బరువు తగ్గేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లతో పాటు విటమిన్ బి కూడా ఉంటుంది. శరీరానికి ఆరోగ్యపరంగా చాలా మంచిది.
ఐరన్ రిచ్ పోహా రోజూ నిర్ణీత మోతాదులో పోహా తినడం వల్ల ఐరన్ లోపం ఉండదు. ఎనీమియా రోగులకు చాలా మంచిది. పోహా తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ , ఇమ్యూనిటీ పెరుగుతాయి. శరీరంలో అన్ని అంగాలకు ఆక్సిజన్ కావల్సినంత లభిస్తుంది.
పోహా ఉపయోగాలు రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో పోహా తినడం వల్ల రోజంతా ఎనర్జీ, ఫ్రెష్‌నెస్ ఉంటాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పోహాలో సోయాబీన్, డ్రై ఫ్రూట్స్, ఎగ్స్ కలిపి చేస్తే మరింత మంచిది.
న్యూట్రిషన్ రిచ్ పోహా పోహాలో సాధారణంగా చాలా రకాల కూరగాయలు మిక్స్ చేస్తుంటారు. పోహాలో కూరగాయలు మిక్స్ చేయడం వల్ల విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి.
డయాబెటిస్ నియంత్రణ డయాబెటిస్ రోగులకు పోహా చాలా ఉపయోగకరం. డయాబెటిస్ వరోగులు పోహా తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. బీపీ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఒక ప్లేట్ పోహాలో 244 కిలో కేలరీలు ఉంటాయి.