Drinks To Avoid On Periods: పీరియడ్స్ సమయంలో అనేక మంది మహిళలు తమ కోరికను తీర్చుకోవడానికి కూల్ డ్రింకులు తాగుతారు. కానీ, ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిదేనా? లేదా దీని వల్ల కొన్ని సమస్యలు వస్తాయా? అనే సందేహం చాలామందికి ఉంటుంది.
Premenstrual Symptoms: నేటి కాలంలో చాలా మంది మహిళలకు పీరియడ్స్ సమయంలో తీవ్రమైన సమస్యలు కలుగుతున్నాయి. ముఖ్యంగా పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం పెద్ద సమస్యగా మారింది. అయితే పీరియడ్స్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం.
Painkiller Tablets: మహిళ జీవితంలో నెలసరి లేదా పీరియడ్స్ అనేది సర్వ సాధారణం. ఈ సమయంలో ప్రతి మహిళ చాలా అసౌకర్యంగా ఉంటుంది. శరీరంలోని కొన్ని భాగాల్లో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఈ నొప్పుల నుంచి ఎలా ఉపశమనం పొందాలి..ఆ వివరాలు మీ కోసం.
Heavy Bleeding Problem: నిర్థీత వయస్సు వచ్చాక ప్రతి మహిళ ఎదుర్కునే ప్రక్రియ పీరియడ్స్. ఇదొక గంభీరమైన సమస్యగా మారుతోంది. ఒక్కోసారి హెవీ బ్లీడింగ్ జరుగుతుంటుంది. చాలామంది తేలిగ్గా తీసుకుంటుంటారు. కానీ ఇది మంచి అలవాటు కాదు. పూర్తి వివరాలు మీ కోసం
Periods Missing Reasons: పురుషులతో పోలిస్తే మహిళలకు ఆరోగ్యపరమైన సమస్యలు అధికమనే చెప్పాలి. మహిళలకు నిర్ణీత వయస్సు వచ్చినప్పటి నుంచి నెలసరి అనేది సహజసిద్ధంగా తలెత్తే ప్రక్రియ.
Periods Problem: మగవారితో పోలిస్తే మహిళలు ఆరోగ్యపరంగా, శారీరకంగా బలహీనంగా ఉంటారు. ప్రకృతి సిద్ధంగా శరీరంలో మార్పులు కూడా మహిళలకు అసౌకర్యాన్ని కల్గిస్తుంటాయి. కొన్ని సమస్యలు మహిళలకు ఇబ్బందిగా మారుతుంటాయి.
Menstrual Cycle: మెన్స్టువల్ సైకిల్ లేదా రుతుచక్రం. మహిళలు మెచ్యూర్ అయినప్పుడు కలిగే పరిణామక్రమం. ఆ తరువాత నిర్ణీత సమయంలో రావడాన్ని నెలసరి లేదా పీరియడ్స్ అని పిలుస్తారు. రుతుచక్రం అంటే ఏంటి, ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Periods Miss Reasons: ఆధునిక జీవవ విధానంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహిళల అనారోగ్యం పెరుగుతోంది. ఇందులో ప్రదానంగా కన్పిస్తున్నది తరచూ పీరియడ్స్ మిస్ కావడం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.