7 Pre Cancer Signs: ఆదునిక వైద్య శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినా కేన్సర్ మహమ్మారి చికిత్స మాత్రం అందుబాటులో లేదనే చెప్పాలి. అందుకే కేన్సర్ పేరు వినగానే భయపడిపోతుంటారు. ప్రారంభదశలో గుర్తించగలిగితే కేన్సర్ చికిత్స సాధ్యమే. ఆలస్యమైతే మాత్రం మూల్యం చెల్లించుకోవల్సిందే.
Healthy Carrot Bobbatlu: స్వీట్లను ఎక్కువగా తినేవారు ఈ ఆరోగ్యకరమైన క్యారెట్ బొబ్బట్లను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాని కూడా సొంతం చేసుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకోండి.
7 Health Tests: శరీరంలో మనకు తెలియకుండా చాలా వ్యాధులు సంక్రమిస్తుంటాయి. సకాలంలో వీటిని గుర్తించలేకుంటే పరిస్థితి గంభీరం కావచ్చు. ముఖ్యంగా నిర్ణీత వయస్సు దాటితే మరింత అప్రమత్తంగా ఉండాలి. అందుకే ఎప్పటికప్పుడు కొన్ని ఆరోగ్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవల్సి ఉంటుంది.
Prediabetes Reversal tips: దేశంలోనే కాదు ప్రపంచమంతా మధుమేహం వ్యాధి పెద్దఎత్తున వ్యాపిస్తోంది. ఇప్పటి వరకూ డయాబెటిస్‌కు నియంత్రణే తప్ప పూర్తి చికిత్స లేదు. ఈ వ్యాధిని ఎంత సులభంగా నియంత్రించవచ్చో నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రమాదకరం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Banana Face Pack Benefits: అరటిపండులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. అయితే చాలా మంది మార్కెట్ లో లభించే ఫేస్ ప్యాక్‌లను ఉపయోగిస్తారు. కానీ అరటి పండు ఫేస్ ప్యాక్ ఉపయోగించడం వల్ల మొటిమలు, మచ్చలు రాకండా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలి ..
Lung Problems Symptoms: ఊపిరితిత్తులు శరీరంలో ముఖ్యమైన అవయవం. కొన్ని ఆహారపదార్ధాలు, జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం వల్ల ఊపిరితిత్త సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Heart Attack Signs in Women: ఇటీవలి కాలంలో గుండె పోటు వ్యాధులు, గుండె పోటు మరణాలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కన్పిస్తుంటాయి. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించగలగాలి. అప్పుడే గుండె పోటు ముప్పును తగ్గించుకోవచ్చు. లేదా గుండెపోటు నుంచి బయటపడేందుకు అవకాశముంటుంది.
ప్రకృతిలో లభించే కొన్ని పదార్ధాల్లో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఇందులో సూపర్ ఫుడ్‌గా పరిగణించేవి నెయ్యి, ఖర్జూరం. ఈ రెండింటినీ కలిపి సేవిస్తే ఏమౌతుందనేది చాలామంది సందేహం ఉంటుంది. సాధారణంగా ఖర్జూరం పండ్లను నీళ్లలో కలిపి తీసుకుంటారు. కానీ నెయ్యిలో కలిపి తీసుకుంటే ఏమౌతుందో తెలుసుకుందాం.
Diabetes treatment: దేశాన్నే కాదు..మొత్తం ప్రపంచాన్ని పీడిస్తున్న వ్యాధి డయాబెటిస్. ఇప్పటి వరకూ మధుమేహానికి సరైన చికిత్సే లేదు. కానీ ఇప్పుడు గుడ్‌న్యూస్ అందుతోంది. చైనా పరిశోధకులు మాత్రం డయాబెటిస్ వ్యాధిని సమూలంగా నిర్మూలించవచ్చంటున్నారు.
Fatty Liver Remedy: మనిషి శరీరంలో అతి ముఖ్యమైం అంగం లివర్. ఇటీవలి కాలంలో లివర్ సమస్యలు అధికంగా ఉన్నాయి. ఇందులో ఒకటి ఫ్యాటీ లివర్. ఎంత తేలిగ్గా ఈ సమస్య నుంచి బయటపడవచ్చో నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రమాదకరం. ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించాలంటే ఏం చేయాలి.. ఆ వివరాలు తెలుసుకుందాం.
Heart Diseases Tests: ఇటీవలి కాలంలో గుండె వ్యాధులు సమస్య పెరిగిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సులవారిని టార్గెట్ చేస్తోంది. గుండె వ్యాధుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
White Hair Problem Solution in Telugu: ఇటీవలి కాలంలో ఆధునిక జీవనశైలి కారణంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి వైట్ హెయిర్. ఇప్పుడు యుక్త వయస్సులోవారికి కూడా ఈ సమస్య ఎదురౌతోంది. ఫలితంగా నలుగురిలో అసౌకర్యానికి గురవుతున్నారు. అంతేకాదు..వయసు పైబడినట్టు కన్పిస్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే.
Blood Group Foods: ప్రతి ఒకరికి వివిధ రకాల బ్లడ్ గ్రూప్ ఉంటాయి. ప్రతి బ్లడ్ గ్రూప్‌కు అనేక రకాల ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Cloves In Daily Diet: ప్రతిరోజూ లవంగం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఆక్సిడేటీవ్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. ఫ్రీ రాడికల్ నుంచి నివారిస్తుంది
Kidney Stones: ఆధునిక జీవనశైలి కావచ్చు లేదా ఆహారపు అలవాట్లు ఇటీవలి కాలలో కిడ్నీ రోగాలు పెరిగిపోతున్నాయి. కిడ్నీ సమస్యలు చాలా ఉంటాయి వీటిలో ముఖ్యమైంది కిడ్నీలో రాళ్లు సమస్య. మరి ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఏం చేయాలి, వైద్యులు ఏం సూచిస్తున్నారు.
Weight Loss Remedy: ఇటీవలి కాలంలో అధిక బరువు లేదా స్థూలకాయం అనేది ప్రధాన సమస్యగా మారింది. డయాబెటిస్, హార్ట్ ఎటాక్ వంటి వ్యాధుల ముప్పు కూడా అందుకే పెరుగుతోంది. బరువు తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరూ వివిధ రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు.
ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణ చాలా అవసరం. స్కిన్ కేర్ కోసం వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అందులో ముఖ్యమైనవి అల్లోవెరా, తేనె. ఈ రెండూ చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేసేవే. ఈ రెంటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. అయితే ఈ రెండింట్లో చర్మ సంరక్షణలో ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం.
Low Glycemic Index Foods: ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు వారు గ్లైసెమిక్ సూచి తక్కువగా ఉండే ఆహారాలు వారు డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. సాధారణంగా అన్ని ఆహారాలు గ్లైసెమిక్ సూచి సున్నా నుండి 100 ఉంటుంది.
శరీరంలో ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో అత్యంత నరకప్రాయమైంది డ్రై కాఫ్ అంటే పొడి దగ్గు. వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు. మీక్కూడా పొడి దగ్గు అదే పనిగా వేధిస్తుంటే కొన్ని సులభమైన హోమ్ రెమిడీస్ సహాయంతో నివారించవచ్చు.
Banana Facts These Persons No To Banana: నిత్యం అందుబాటులో ఉండే చవకగా లభించే పండు అరటి. చవక అని తీసిపారేయకండి యాపిల్ పండు కన్నా అధికంగా ఎన్నో పోషకాలు అరటిపండు కలిగి ఉంటుంది. అయితే అరటి పండు కొన్ని వ్యాధులు ఉన్నవారు మాత్రం అస్సలు తినవద్దు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.