Low BP: హైబీపీ వలే లోబీపీ కూడా చాలా ప్రమాదకరం. బీపీ తక్కువగా ఉన్నప్పుడు...తలతిరగటం, బలహీనత, ఆపస్మారక స్థితిలోకి వెళ్తారు. సడెన్ గా బీపీ డౌన్ అయితే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Sprouts : సాధారణంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మొలకలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అని వైద్యులు చెబుతూ ఉంటారు.. ముఖ్యంగా పెసర మొలకలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోలెడు.
Green Coffee Recipe: గ్రీన్ కాఫీ ఆరోగ్యకరమైన పానీయం. ఇది కాఫీ గింజలు రోస్ట్ చేయకుండా ఉన్నప్పుడు వస్తాయి. దీంతో తయారు చేసుకొనే కాఫీ డయాబెటిస్, అధిక బరువు సమస్యలకు చెక్ పెడుతుంది. అయితే దీని ఎలా తయారు చేసుకోవాలి..? దీని వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Ragi Bellam Cake: రాగి బెల్లం కేక్ ఒక ఆరోగ్యకరమైన ఆహారం. ఇది బయట తయారు చేసే కేక్‌ల కంటే ఎంతో రుచికరమైనది. దీని తినడం వల్ల బరువు తగ్గడం, షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు. దీని ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకుందాం.
Rajma Benefits Facts: రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ రోజు తింటే బోలెడు లాభలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఎంతో సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. ఇవే కాకుండా ఇతర లాభాలు కూడా కలుగుతాయి.
దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. అయితే దానిమ్మ తొక్కల్లో కూడా అద్భుతమైన పోషక విలువలు ఉన్నాయని చాలామందికి తెలియదు. ఇందులో పోలీఫెనోల్స్, ఫ్లెవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, ట్రైటర్పీన్ వంటివి పెద్దఎత్తున ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండటంతో ఆరోగ్యానికి చాలా మంచిది.
మన చుట్టూ విరివిగా లభించే వివిధ రకాల పండ్లలో ఆరోగ్యానికి కావల్సిన ఎన్నో పోషకాలుంటాయి. అందులో ముఖ్యమైంది బొప్పాయి. బొప్పాయిలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఉదయం పరగడుపున బొప్పాయి తినడం వల్ల కీలకమైన లాభాలున్నాయి. రోజూ పరగడుపున బొప్పాయి తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
Lemon Leaf Tea Benefits: ప్రతిరోజు లెమన్ ఆకులతో తయారు చేసిన టీ ని తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులనుంచి విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా వాంటింగ్ సెన్సేషన్‌ను పోగొట్టేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
Pesarla Halwa Recipe: పెసర్ల హల్వా ఇంట్లో తయారు చేయడానికి చాలా సులభమైన స్వీట్. ఇది చాలా పోషక విలువలు కలిగి ఉంటుంది. పెసర్లు ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు అధికంగా ఉంటాయి.
మనిషి ఆరోగ్యం వివిధ రకాల పోషకాలపై ఆధారపడి ఉంటుంది. శరీర నిర్మాణం, ఎదుగుదలకు విటమిన్లు, మినరల్స్ అవసరమౌతుంటాయి. అయితే చుట్టూ ప్రకృతిలో లభించే కొన్ని రకాల పదార్ధాల్లో అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందులో ముఖ్యమైంది కిస్మిస్. రోజూ ఉదయం పరగడుపున కిస్మిస్ నీళ్లు తాగితే ఎన్ని అద్భుతాలు కలుగుతాయో ఊహించలేరు. జీర్ణక్రియ, ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది. పూర్తి వివరాలు మీ కోసం..
Beetroot Vada Recipe: బీట్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. బీట్ రూట్ నచ్చని వారు దీంతో రుచికరమైన వంటలను తయారు చేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుంది.
Health Benefits Of Papaya: బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. దీని తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంచుతుంది. అయితే దీని ఎలా తీసుకోవాలి.. ఎవరు తినకూడదు అనేది తెలుసుకోండి.
ఇటీవలి కాలంలో చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా స్థూలకాయం అతి పెద్ద సమస్యగా మారుతోంది. పొట్ట వేలాడుతూ నలుగురిలో అసౌకర్యంగా ఉంటోంది. అంతేకాకుండా వివిధ రకాల వ్యాధులకు దారితీస్తోంది. అయితే రోజూ క్రమం తప్పకుండా 5 కూరగాయల జ్యూస్ తాగితే స్థూలకాయానికి సులభంగా చెక్ చెప్పవచ్చు. శరీరంలో కొవ్వంతా మైనంలా కరిగిపోతుంది.
ఇటీవలి కాలంలో ఫిట్‌నెస్‌పై అందరీ ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో ఇంటర్మిట్టెంట్ ఫాస్టింగ్ ఓ కీలకమైన ప్రక్రియగా చాలామంది ఆచరిస్తున్నారు. ఇంటర్ మిట్టెంట్ ఫాస్టింగ్ అంటే కనీసం 12 గంటలు ఏం తినకుండా ఉండటం. ఇది మంచి ఫలితాలే ఇస్తోంది. కడుపు, నడుము చుట్టూ ఫ్యాట్ సులభంగా కరుగుతుంది. అయితే ఇంటర్మిట్టెంట్ ఫాస్టింగ్ ఆచరించేవాళ్లు కొన్ని డ్రింక్స్ తప్పకుండా తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Covid19 Study: కరోనా మహమ్మారి సమయంలో మీరు కోవిడ్ 19 బారిన పడ్డారా..అయితే గుండె పోటు ముప్పు మీకు ఉన్నట్టే. వ్యాక్సిన్ తీసుకోకుంటే ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త. ఇదంతా ట్రాష్ అని తీసి పారేయవద్దు. అమెరికా పరిశోథనా సంస్థ చేసిన అధ్యయనం నివేదిక ఇది.
Parsley Tea Recipe: కొత్తిమీర కేవలం వంట్లో రుచికి మాత్రమేకాకుండా ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన లక్షణాలు పీరియడ్స్ సమయంలో ఎంతో మేలు చేస్తాయి.
Cucumber Salad For Diabetes: డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో దోసకాయ సలాడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎక్కువ కాలం జీవించాలన్నా తినే ఆహారం హెల్తీగా ఉండాలి. అంతకంటే ఎక్కువగా మితంగా తినాలి. మరి మితంగా తింటే కడుపు నిండదు కదా అనే సందేహం ఉంటుంది. మితంగా తిన్నా కడుపు నిండే పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులు పాటిస్తే బరువు తగ్గడమే కాకుండా ఆయువు పెరుగుతుంది. మరణాల రేటు తగ్గుతుంది
ఆధునిక జీవన విధానంలో శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోతోంది. అందుకే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. లిఫ్ట్ సౌకర్యం అందుబాటులో వచ్చాక చాలామంది మెట్లెక్కేందుకు ఆసక్తి చూపించడం లేదు. మీరు కూడా ఇలా చేస్తుంటే చాలా తప్పు చేస్తున్నట్టే. ఎందుకంటే మెట్లు ఎక్కడం దిగడం చేస్తుంటే మీ జీవితకాలం పెరుగుతుందంటే నమ్ముతారా...ఇది ముమ్మాటికీ నిజం. ఏకంగా 5 లక్షలమందిపై జరిగిన అధ్యయనం ఇది...
Flax Seeds Laddu: అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా..? బరువు తగ్గడం కోసం మందులు, డైట్ వంటివి చేసిన ఎలాంటి మార్పు కనిపించటం లేదా.. అయితే ప్రతిరోజు ఈ లడ్డు తింటే సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.