చర్మం అందంగా నిగనిగలాడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ జీవనశైలి, ఇతర అలవాట్ల కారణంగా చర్మంపై మచ్చలు, కంటి కింద డార్క్ సర్కిల్స్ వంటివి ఏర్పడుతుంటాయి. ఇవి కచ్చితంగా మీ అందాన్ని దెబ్బతీస్తుంటాయి. ఇలాంటి సమస్యలున్నప్పుడు మార్కెట్ లో లభించే ఖరీదైన క్రీమ్స్ వాడే కంటే ఇంట్లో లభించే కొన్ని వస్తువులతో సులభంగా ఉపశమనం పొందవచ్చు. మీ చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు.
ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణ చాలా అవసరం. స్కిన్ కేర్ కోసం వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అందులో ముఖ్యమైనవి అల్లోవెరా, తేనె. ఈ రెండూ చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేసేవే. ఈ రెంటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. అయితే ఈ రెండింట్లో చర్మ సంరక్షణలో ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం.
Aloevera Vastu Tips: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో వాస్తుకు అంత విశిష్టత ఉంది. అందుకే ఇంటి నిర్మాణం నుంచి ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుండాలనే ప్రతి చిన్న విషయం గురించి వాస్తు వివరంగా చెబుతుంటుంది.
Diabetes Control Tips: దేశంలో ఎక్కడ చూసినా మధుమేహం ప్రమాదం ఎక్కువగా కన్పిస్తోంది. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధిగా ఉంది. కొన్ని నివేదికల ప్రకారం ప్రపంచ జనాభాలో 5-7 శాతం మందికి మధుమేహం ఉంది. మధుమేహానికి చికిత్స లేకున్నా..నియంత్రణ పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.
Gut Health: మనిషి ఆరోగ్యం అనేది అతని జీవనశైలిని బట్టి ఆధారపడి ఉంటుంది. దినచర్య బాగుంటే అన్నీ బాగుంటాయి. రోజువారీ దినచర్యలో ఏ సమస్య తలెత్తినా అసౌకర్యంగా ఉంటుంది. మనిషి అనారోగ్యానికి వివిధ రకాల కారణాలుంటాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
Anti Ageing Serum: అందం సగం ఆరోగ్యమంటారు. అందాన్ని కాపాడుకోవడం, ఏజీయింగ్ బయటపడటం అంత సులభమేం కాదు. వయస్సు పెరిగే కొద్దీ మరింత అధికమౌతుంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, చిట్కాలు ఏమైనా ఉన్నాయా లేవా అనేది తెలుసుకుందాం..
Aloevera tips: ప్రకృతిలో లభించే వివిధ రకాల ఔషధ మొక్కల్లో అద్భుతమైంది అల్లోవెరా అనడంలో సందేహం అవసరం లేదు. అల్లోవెరాను వివిధ పద్ధతుల్లో వివిధ రూపాల్లో వివిధ కారణాలకు వినియోగిస్తుంటారు. ఆ వివరాలు మీ కోసం..
Belly fat Tips: అధిక బరువు ప్రధాన సమస్యగా మారుతోంది. దీనికితోడు బెల్లీ ఫ్యాట్. ఈ రెండు సమస్యల్ని గట్టెక్కేందుకు కొన్ని సులభమైన చిట్కాలున్నాయి. ఈ పద్ధతులు పాటిస్తే..అందమైన నాజుకు నడుము మీ సొంతమౌతుంది.
Hair Care Tips: అల్లోవెరా అద్భుతమైన ఔషధ గుణాలకు వేదిక. కేశ సంరక్షణకు అల్లోవెరాను మించింది లేదనే చెప్పాలి. హెయిల్ ఫాల్ సమస్య నుంచి గట్టెక్కిస్తుంది. కేశాలు పొడుగ్గా, మృదువుగా మారేందుకు దోహదం చేస్తుంది.
Thyroid Care Tips: థైరాయిడ్ సమస్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. థైరాయిడ్ నియంత్రణ సాధ్యమే కానీ, నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరమౌతుంది. థైరాయిడ్ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Skin Care Tips: చలికాలం ప్రారంభం కానుంది. ఈ సీజన్లో చర్మ సంబంధిత వ్యాధులు పెరుగుతుంటాయి. ఈ సమస్యల్నించి ఉపశమనం పొందేందుకు ఇంట్లోనే సహజసిద్ధమైన క్రీమ్స్ తయారు చేసుకోవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం..
Thyroid care Tips: థైరాయిడ్.. ఆధునిక జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధుల్లో ఒకటి. ప్రకృతిలో లభించే పదార్ధాలతో సులభంగా చెక్ పెట్టవచ్చు. థైరాయిడ్ నియంత్రణకు పాటించాల్సిన చిట్కాలేంటో చూద్దాం..
Aloevera Health Benefits: అల్లోవెరా వెనిగర్ ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం. వివిధ రకాల చికిత్సల్లో అద్భుతమైన మందుగా ఉపయోగపడుతుంది. అల్లోవెరా వెనిగర్‌తో ఆరోగ్యానికి ఏయే ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం..
Aloevera Gel: ప్రకృతిలో లభించే ఔషధాల్లో అల్లోవెరా ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు సైతం అధ్భుతమైన పరిష్కారం. అల్లోవెరాను ఇంట్లోనే సహజసిద్దంగా తయారు చేసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలుంటాయి. ఆ విధానం మీ కోసం..
Health Tips | ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. వయసుతో సంబంధం లేకుండా ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. జుట్టు రాలడం తగ్గడానికి వంటింటి చిట్కాలు అమలు చేస్తుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.