7 Pre Cancer Signs: ఆదునిక వైద్య శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినా కేన్సర్ మహమ్మారి చికిత్స మాత్రం అందుబాటులో లేదనే చెప్పాలి. అందుకే కేన్సర్ పేరు వినగానే భయపడిపోతుంటారు. ప్రారంభదశలో గుర్తించగలిగితే కేన్సర్ చికిత్స సాధ్యమే. ఆలస్యమైతే మాత్రం మూల్యం చెల్లించుకోవల్సిందే.
Cancer Symptoms: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ అంతుబట్టనిది కేన్సర్ ఒక్కటే. అందుకే కేన్సర్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. సకాలంలో గుర్తించగలిగితేనే కేన్సర్ నుంచి రక్షణ సాధ్యమౌతుంది. కొన్ని లక్షణాల ద్వారా అప్రమత్తం కావచ్చంటున్నారు వైద్యులు
Cancer Risk: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ కేన్సర్ భయపెడుతూనే ఉంది. కేన్సర్ కారణంగా ప్రాణాలు పోతున్నాయి. ప్రతి యేటా లక్షలాది మంది కేన్సర్ కారణంగా మృత్యువాత పడుతున్నారు. అయితే మీ జీవనశైలి కూడా కేన్సర మహమ్మారికి కారణమని మీకు తెలుసా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cancer Detection: కేన్సర్ అనేది ఇప్పటికీ ఓ ప్రాణాంతక మహమ్మారి. ఆధునిక వైద్యం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా కేన్సర్‌కు చికిత్స మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. దీనికి ప్రధాన కారణంగా ఆలస్యంగా గుర్తించగలగడమే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Stomach Cancer Symptoms: ఇటీవలి కాలంలో ఛాతీలో మంట, పుల్లటి తేన్పుల సమస్యలు అధికమయ్యాయి. చాలామంది ఈ సమస్యను తేలిగ్గా తీసుకుని నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదు. ప్రాణాంతకం కావచ్చు కూడా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cancer Signs: సైన్స్ ఎంతగా అభివృద్ది చెందినా ఇంకా నయం కాని వ్యాధులు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానమైంది...అత్యంత ప్రాణాంతకమైంది కేన్సర్. అందుకే చాలామందికి కేన్సర్ అంటేనే వణుకొచ్చేస్తుంటుంది.
Cancer Warning Signs: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ఇప్పటికీ కేన్సర్ ప్రమాదకరంగానే ఉంది. సకాలంలో గుర్తించలేకపోతే కేన్సర్ ప్రాణాంతకమౌతుంది. కేన్సర్‌ను సకాలంలో గుర్తించాలంటే కొన్ని సంకేతాలు ముందుగానే వెలువడుతాయి.
World Cancer Day Symptoms: ఇవాళ ప్రపంచ కేన్సర్ దినోత్సవం. కేన్సర్‌ను సరైన సమయంలో గుర్తించడం అవసరం. ప్రారంభంలో చికిత్స సాధ్యమే. కేన్సర్ ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయి, ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం..
Sweating Reasons: శరీరంలో జరిగే ప్రతి మార్పుకు ఓ కారణం ఉంటుంది. కొన్ని ప్రాణాంతక వ్యాధులకు లక్షణాలు కావచ్చు. అందులో ఒకటి రాత్రిళ్లు చెమట్లు పట్టడం. ఆ పరిస్థితి ప్రాణాంతక వ్యాధికి సంకేతం కావచ్చు.
Skin Colour Change: మీ చర్మం ఉన్నట్టుంది రంగు మారుతుంటే తస్మాత్ జాగ్రత్త. చాలా వ్యాధులకు ఇదే సంకేతమవుతుంటుంది. చర్మం రంగు మారుతుంటే..ఏయే వ్యాధుల ముప్పు ఉన్నట్టో ఇప్పుడు తెలుసుకుందాం..
Cancer Symptoms In Telugu: ప్రపంచంలో చాలా రకాల వ్యాధులకు మందులు కనిపెట్టారు. కానీ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు ఇంకా ఎలాంటి ఔషధాలు కనుగొనలేదు. ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది ఈ వ్యాధికి లోనవుతున్నారు.
Symptoms of Lymphoma: లింఫోమా అనేది ఒక రకమైన భయానకరమైన క్యాన్సర్. ఇది శరీరానికి రక్షణ కలిగించే ఇన్ఫెక్షన్ కణాల్లో మొదలై శరీరమంతా వ్యాపిస్తుంది. ఈ లింఫోమా స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుందని ఇటీవలే పరిశోధనలు పేర్కొన్నాయి.
Sweating Reasons: ఆధునిక జీవనశైలిలో ఎన్నో రకాల మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటాయి. కొన్ని సాధారణం కావచ్చు..మరికొన్ని ప్రాణాంతకం కావచ్చు. ముఖ్యంగా రాత్రిళ్లు చెమట్లు పడుతుంటే మాత్రం..నిర్లక్ష్యం వద్దంటున్నారు వైద్య నిపుణులు..ప్రాణాంతక వ్యాధికి సంకేతం కావచ్చంటున్నారు.
Sweating Reasons: ప్రతిరోజూ మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. కొన్ని సాధారణమే కావచ్చు గానీ ప్రాణాంతక వ్యాధులకు సూచనలవుతాయి. ముఖ్యంగా రాత్రిళ్లు చెమటలు పడితే అదే అంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలు తెలుసుకుందాం..
World Cancer Day: క్యాన్సర్ రోగం కంటే ఆ రోగం కల్పించే భయమే మనిషిని కృంగదీస్తుంటుంది. క్యాన్సర్‌పై అవగాహన , సరైన చికిత్స కోసమే ప్రపంచ క్యాన్సర్ డే జరుపుకుంటున్నాం. ఇవాళ క్యాన్సర్ డే సందర్భంగా..ఏయే లక్షణాల్ని విస్మరించకూడదనేది తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.