Benefits of makhanas: మఖానా అంటే అందరికీ తెలుసు. ఇది మంచి స్నాక్ ఐటమ్. నిజానికి ఇవి తామర పువ్వుల నుంచి సేకరించిన గింజలు. వీటిని రూజువారీ డైట్లో చేర్చుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మఖానా తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
Uric Acid Reduce With Ajwain: యూరిక్ యాసిడ్ (Uric Acid) అధికంగా ఉంటే కిడ్నీల్లో స్టోన్స్, కీళ్ల నొప్పులకు దారితీస్తుంది. దీంతో ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అయితే, ఇంటి వంటగదిలో ఉండే వస్తువులతో యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టొచ్చు. మనం దగ్గుతో బాధపడినప్పుడే ఉపయోగించే బామ్మల కాలంనాటి వాము (Ajwain)తో కూడా యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టొచ్చు.
Easy Tips To Grow A Beard: గడ్డం అనేది నేటి తరంలో ఒక ఫ్యాషన్. సినిమా హీరోలను చూసిన చాలా మంది గడ్డం పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. కానీ గడ్డం పెంచడంలో ఎంతో సంరక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే గడ్డం సరిగా పెరగకపోవడం, రాలిపోవడం వంటి సమస్యలు కలుగుతాయి. అయితే కొన్ని టిప్స్‌ను పాటించడం వల్ల ఒత్తైనా గడ్డం మీసొంతం చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోండి.
Sitaphal For Pregnancy: సీతాఫలం ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే గర్భధారణ సమయంలో ఈ పండు తినడం వల్ల తల్లి, బిడ్డకు ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Meal Maker 65 Recipe: మీల్ మేకర్ 65 ఒక ప్రసిద్ధమైన తెలుగు స్నాక్ ఇది తయారు చేయడం చాలా సులభం. ఇది చికెన్ లేదా మాంసం రుచిని ఇచ్చే ఒక వెజిటేరియన్ డిష్. ఇది చాలా వేగంగా తయారవుతుంది. ఏదైనా సందర్భంలో ఒక గొప్ప స్నాక్.
Appadam Benefits: అప్పడాలు మన భారతీయ వంటకాలలో ప్రధాన భాగం. ఇవి రుచికి రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. అప్పడాలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Broccoli Fry Recipe: బ్రోకోలి ఆరోగ్యకరమైన కూరగాయ. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. దీని సలాడ్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే బ్రోకోలితో ఫ్రై కూడా తయారు చేసుకోవచ్చు. దీని ఎలా తయారు చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం.
Dondakaya Pappu Recipe: సాధారణంగా దొండకాయ తో మనం వివిధ రకాల వంటలు చేస్తుంది. అయితే దొండకాయ పప్పు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా..? దీని తయారు చేయడం ఎంతో సింపుల్.
Tomato Rasam Recipe: టమాటా రసం ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో బోలెడు లాభాలు ఉన్నాయి. దీని తయారు చేయడం ఎంతో సులభం. టమాటా రసం శరీరానికి ఎలాంటి లాభాలను అందిస్తుంది అనేది మనం తెలుసుకుందాం.
Ghee Side Effects: నెయ్యి ఆరోగ్యకరమని నిపుణులు చెబుతుంటారు. మనం తయారు చేసుకునే రెసిపీలో నేను కచ్చితంగా యాడ్ చేసుకుంటాం. ముఖ్యంగా స్వీట్ రెసిపీలో నెయ్యిని ఉపయోగిస్తారు. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో నెయ్యి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు కూడా చెబుతుంటారు. ఎందుకంటే నెయ్యిలో మన ఖనిజాలు అంటే ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
చలికాలంలో సహజంగా ఇమ్యూనిటీ తగ్గుతుంది. అందుకే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఇమ్యూనిటీని పెంచే అద్భుతమైన మార్గం తేనె. తేనె ఆరోగ్యపరంగా చాలా మంచిది. అయితే తేనెను తీసుకునే విధానంలో కొన్ని సూచనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. తేనెను కొన్ని వస్తువులతో కలిపి అస్సలు తినకూడదు.
Soaked Almonds and kishmish Benefits: సాధారణంగా డ్రై ఫ్రూట్స్ అంటేనే ఆరోగ్యకరమని డాక్టర్లు చెబుతారు. అయితే ప్రతిరోజు నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఆనక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా నానబెట్టిన బాదం కిస్మిస్ తో అనే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మీరు రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం ఆరోగ్యానికి ప్రమాదకరం. కొలెస్ట్రాల్ కారణంగా గుండె వ్యాధుల ముప్పు అధికంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎప్పటికప్పుడు నియంత్రణలో లేకుంటే ప్రాణాంతకం కావచ్చు. కొలెస్ట్రాల్ అనేది రక్త ప్రసరణలో ఆటంకం కల్గించడం ద్వారా హార్ట్ ఎటాక్ వంటి వ్యాధులకు కారణమౌతుంది. అయితే కొలెస్ట్రాల్ తగ్గించేందుకు సహజసిద్ధమైన పద్ధతులు ఉన్నాయి. కొన్ని రకాల హెర్బల్ టీలు తాగడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు..
Custard Apple: ప్రతి ఏటా వర్షాకాలం చివర్లో..శీతాకాలం ప్రారంభంలో లభించే అద్భుతమైన ఫ్రూట్ ఇది. బహుశా అందుకే సీతాఫలం అంటారేమో. ఆరోగ్యపరంగా అద్భుతమైన పోషకాలు కలిగిన సీతాఫలం అందరూ తినవచ్చా లేదా..ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు ఏ మేరకు ఉపయోగకరం అనేది తెలుసుకుందాం..
sugar level: ఈ మధ్య కాలంలో చాలా మంది డయాబెటిస్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారు డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయానికి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఉదయం అల్ఫహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ చేసే ముందు ఈ డ్రై ఫ్రూట్ తింటే ఫాస్టింగులో కూడా షుగర్ నార్మల్ అవుతుంది.
Diabetes And Ghee: నెయ్యి ఆరోగ్యానికి మేలు చేసే పదార్థం అని మన అందరికి తెలిసిందే. కానీ డయాబెటిస్ ఉన్నవారు నెయ్యిని తినవచ్చా.. లేదా అనే ప్రశ్న కలుగుతుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు నేయ్యి తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి..? దీని ఎలా తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం.
Date Seed Coffee Benefits: ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. అయితే కేవలం ఖర్జూరం మాత్రమే కాకుండా దీని గింజలు కూడా శరీరానికి మేలు చేస్తాయి. దీంతో తయారు చేసే కాఫీ ఆరోగ్యానికి బోలెడు లాభాలు అందిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.