Sprouted Grain Control Sugar Levels And Reduce Weight: ధాన్యాలు అనేవి ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటివలన ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యంగా మొలకెత్తిన ధాన్యాలు లేదా విత్తనాలు తింటే గుండె ఆరోగ్యంతోపాటు శారీరకంగా ఎలాంటి వ్యాధులు దరిచేరవు. మొలకెత్తిన గింజలతో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
Heart Attack Signs in Women: ఇటీవలి కాలంలో గుండె పోటు వ్యాధులు, గుండె పోటు మరణాలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కన్పిస్తుంటాయి. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించగలగాలి. అప్పుడే గుండె పోటు ముప్పును తగ్గించుకోవచ్చు. లేదా గుండెపోటు నుంచి బయటపడేందుకు అవకాశముంటుంది.
Coconut Water Benefits: నిత్య జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల వ్యాధులకు పరిష్కారం ప్రకృతిలో లభించే పదార్ధాల్లోనే ఉంది. వీటిలో అతి ముఖ్యమైంది పోషక పదార్ధాలతో నిండి ఉన్నది కొబ్బరి నీళ్లు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Iron Deficiency: శరీర నిర్మాణం, ఎదుగుదలలో వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. వీటిలో ఏది లోపించినా పలు సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఇందులో ముఖ్యంగా ఐరన్. ఐరన్ లోపముంటే చాలా వ్యాధులకు దారితీస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Early Signs: శరీరంలో జరిగే అంతర్గత మార్పులు వివిధ లక్షణాల రూపంలో బయటపడుతుంటాయి. ఒక్కోసారి ప్రాణాంతక వ్యాధులకు ఇవి సంకేతాలుగా ఉంటాయి. మీలో ఒకవేళ ఈ లక్షణాలు కన్పిస్తే 3 వ్యాధులకు సంకేతం కావచ్చని అర్ధం.
ఫ్లక్స్ సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా మహిళలకు అధిక ప్రయోజనం కలుగుతుంది. ఇందులో ఔషధ గుణాలు అధికం. శరీరంలో వ్యర్ధాలు తొలగించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
Heart Attack Risk: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అవయవం గుండె. ఇది కొట్టుకున్నంతవరకూ మనిషి ప్రాణాలు నిలబడతాయి. నిరంతరం లబ్ డబ్ అంటూ కొట్టుకునే ఒక్కసారిగా ఎందుకు ఆగుతుంది. దీనికి గల కారణాల్లో ప్రధానమైంది కొలెస్ట్రాల్. అంటే కొలెస్ట్రాల్ అంత ప్రమాదకరమైంది.
Heart Attack Signs: ఆధునిక జీవన విధానంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇందులో అత్యంత తీవ్రమైంది, ప్రమాదకరమైంది గుండెపోటు. ఇటీవలి కాలంలో చిన్న వయస్సులోనే గుండెపోటుకు గురవుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి..
Heart Problems In Young Individuals: డాన్స్ చేస్తూనో లేక వ్యాయమం చేస్తూనో ఉన్నట్టుండి హఠాత్తుగా కుప్పకూలి చనిపోతున్న యువకుల ఘటనలు ఇటీవల కాలంలో అనేకం చోటుచేసుకున్నాయి. ఆయా ఘటనలకు సంబంధించిన లైవ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి.
Grapes Benefits: ప్రకృతిలో లభించే ఎన్నో రకాల పదార్ధాలు మనిషి ఆరోగ్యాన్ని కాపాడుతుంటాయి. ముఖ్యంగా పండ్లు. పండ్లలో అద్భుతమైన పోషక విలువలుంటాయి. ఇవి బాడీని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచుతాయి. ముఖ్యంగా ద్రాక్ష పండ్లతో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Diet for Reduce Risk of Heart Attack: కొలెస్ట్రాల్ అనేది అత్యంత తీవ్రమైన సమస్య. ఎంత సులభంగా నియంత్రించవచ్చో అంతే సీరియస్ కాగలదు. ఒక్క కొలెస్ట్రాల్ సమస్య వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ సమస్యను చెక్ పెట్టేందుకు కొన్ని రకాల పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలి.
Cholesterol Tips: ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లతో ఉత్పన్నమయ్యే వ్యాధుల్లో ఒకటి కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్‌ను నిర్లక్ష్యం చేస్తే ఇతర వ్యాధులకు కారణమౌతుంది. అందుకే ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ చెక్ చేస్తుండాలి.
Cholesterol Tips: ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా పలు వ్యాధులు చుట్టుముడుతుంటాయి. కొలెస్ట్రాల్, గుండె వ్యాధులు ప్రధానమైనవి. ప్రతిరోజూ డైట్లో కొన్ని రకాల పండ్లు తీసుకుంటే కొలెస్ట్రాల్ అత్యంత సులభంగా తగ్గించవచ్చు.
Health Benefits Of Walking: వాకింగ్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా ? రోజుకు ఎన్ని అడుగులు నడిస్తే ఆరోగ్యానికి మంచిది ? ఇదే అంశంపై గురుగ్రామ్‌లోని సీకే హాస్పిటల్లో ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్‌గా సేవలు అందిస్తున్న డా రాజివ్ గుప్తాతో మాట్లాడగా.. ఆయన పలు ఆసక్తికరమైన అంశాలను మనతో పంచుకున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Cholesterol Reduce Tips: చలికాలంలో గుండె వ్యాధుల ముప్పు ఎక్కువే ఉంటుంది. దీనికి కారణం కొలెస్ట్రాల్. అందుకే కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ సులభంగా కరిగించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Heart Swelling: గుండెపోటు అన్నింటికంటే ప్రాణాంతకమైంది. గుండెపోటు వచ్చేముందు కొన్ని సంకేతాలు వెలువడతాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణం పోగలదు మరి..
Heart Attack Symptoms: గుండె శరీరంలోని అతి ముఖ్యమైన అంగం. ఆ గుండె ఆరోగ్యంగా లేకపోతే హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటివి ప్రాణాంతకంగా మారవచ్చు. కొన్ని ప్రధాన లక్షణాలతో గుండెపోటు ముప్పును ముందే ససిగట్టవచ్చు..
Heart Attacks: గుండె వ్యాధిగ్రస్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరో దశాబ్ది కాలంలో ఇండియా..హార్ట్ ఎటాక్ వ్యాధికి కేంద్రం కావచ్చనే ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో గుండె వ్యాధుల్ని సంరక్షించే మార్గాల్ని తెలుసుకుందాం..
చిన్న వయసులోనే గుండెపోటు బారినపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇండియాలో 25 శాతం గుండెపోటు కేసులు 40 ఏళ్ల లోపు వారిలోనే నమోదవుతున్నాయి. అనారోగ్యకరమైన, క్రమరహిత జీవనశైలి ఇందుకు కారణమవుతోంది. గుండెపోటు లక్షణాలను మొదట్లోనే గుర్తించకపోవడం కారణంగా చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
Black Rice For Diabetes: డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారిని వైద్యులు అన్నం తినకూడదని సలహా ఇస్తారు. ఎందుకంటే దీనిలో చక్కెర పరిమాణం అధికంగా ఉండడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి వివిధ రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.