Honda Activa Ev 2024 Model Price: త్వరలోనే మార్కెట్లోకి Honda Activa Ev 2024 స్కూటర్ అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కానుంది. అయితే ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Soup Shop Small Business Idea: చిన్న వ్యాపారాలకు మార్కెట్లో గిరాకీ పెరుగుతున్నది ముఖ్యంగా ఫూడ్, ఆన్లైన్ వ్యాపారాలు, సర్వీస్-ఆధారిత వ్యాపారాలు బాగా వృద్ధి చెందుతున్నాయి. కానీ ఫూడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తే చలికాలం బెస్ట్ సీజన్ అని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో వేడి వంటకాల డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఈ రకమైన వ్యాపారాలకు మంచి సీజన్. అయితే ఇప్పుడు మీరు తెలుసుకొనే వ్యాపారం సూప్ షాప్ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్‌ను అతి తక్కువ ఖర్చుతో ప్రారంభించవచ్చు. ఈ బిజినెస్‌ను ఎలా ప్రారంభించాలి..? ఎంత పెట్టుబడి పెట్టుకోవాలి అనే వివరాలు తెలుసుకుందాం.
130 Km Mileage Range Honda Cd 70 Bike: హోండా నుంచి మార్కెట్లోకి హోండా CD 70 2024 మోటర్ సైకిల్ లాంచ్ కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మోటర్ సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
BSNL New Smartphone 5G 2024: BSNL నుంచి అతి త్వరలోనే మార్కెల్లోకి అతి శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Gold vs Bitcoin: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత, బిట్‌కాయిన్‌లో భారీ పెరుగుదల కనిపించింది. ఇది గత ఏడాదిలో దాదాపు 150 శాతం మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది. అదే సమయంలో ఈ ఏడాది బంగారం కూడా భారీగా పెరిగింది. ఇది ఒక సంవత్సరంలో దాదాపు 25 శాతం స్థిరమైన రాబడిని ఇచ్చింది. బంగారం వర్సెస్ బిట్‌కాయిన్..ఈ రెండింటిలో ఎందులో పెట్టుబడి పెడితే మంచి లాభాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Post Office Saving Scheme : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు 5 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్‌పై 6.5 శాతం వడ్డీని అందిస్తోంది. SBI 5 సంవత్సరాల కాలవ్యవధితో FD పథకంపై సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీని అందిస్తోంది. అయితే ఎస్బీఐ కంటే అత్యధిక వడ్డీ అందిస్తోన్న పోస్టాఫీస్ స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్కీములో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిస్క్ లేకుండానే డబ్బులు డబుల్ అవుతాయి. ఆ స్కీము ఏంటో తెలుసుకుందాం.
BSNL Yearly Cheapest Plan: బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల? అయితే, మీకు ఇది బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఈ ఏడాది రీఛార్జీ ప్లాన్ తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. ఇప్పటి వరకు ఏ టెలికాం కంపెనీ అందించని బీఎస్ఎన్ఎల్ ఏడాది రీఛార్జీ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
November 22 Gold Rates: దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. గత పది పదిహేను రోజుల క్రితం క్రమంగా తగ్గిన బంగారం ధర..వరుసగా ఐదురోజుల నుంచిపెరుగుతూ వస్తోంది. పెళ్లిళ్ల సీజన్ లో బంగారం ధర తగ్గుతుందని ఆనందపడిన పసిడి ప్రియులు మళ్లీ పెరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేడు శుక్రవారం దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Introduction of EPFO new rules: ఉద్యోగుల పీఎఫ్ ఖాతాకు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ మార్పు అనేది పీఎఫ్ ఖాతాదారులందరికీ వర్తిస్తుంది. మీరు కూడా పీఎఫ్ ఖాతాదారు అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.
Lakhpati Didi Yojana Scheme: రేషన్ కార్డు హోల్డర్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్. మహిళల కోసం రూ.5 లక్షల వరకు బిజినెస్ లోన్ కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఆ పథకం ఎక్కడ ఉందా అని ఆలోచిస్తున్నారా..? కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లఖ్ పతి దీదీ పథకం గురించి మీకు తెలుసా..! ఈ స్కీమ్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? ఏ పత్రాలు కావాలి..? పూర్తి వివరాలు ఇలా..
Success Story: మనలో చాలా మంది చదువు పూర్తయ్యాక వ్యాపారం కోసం లేదా ఉద్యోగం చేయాలని ప్లాన్ చేస్తుంటారు. సాధారణంగా ఉద్యోగం చేయాలని ఇష్టంలేని వారు సొంతంగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని చూస్తున్నవారికీ ఈ వ్యాపారం ఒక గొప్ప ఆలోచనను కలిగిస్తుంది. కేవలం రూ.1000 పెట్టుబడితో ప్రారంభించిన పుట్టగొడుగుల ఫారం ద్వారా నేడు రూ.2 లక్షల వరకు సంపాదిస్తోన్న ప్రతిభా ఝా సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Hyderabad: ప్రతి ఒక్కరికీ సొంతింటి కల ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఇల్లు కొనడం ఒక లక్ష్యంగా పెట్టుకుంటార. అయితే హైదరాబాద్ వంటి మహానగరంలో ఇళ్లు కొనడం అంటే అంత ఈజీ కాదు. ఈ సంవత్సరంలో నగరం మొత్తం అమ్ముడైన ఇళ్ల ధరలను చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
EPFO: EPFO సెప్టెంబర్ 2024 కోసం తాత్కాలిక 'పేరోల్' డేటాను విడుదల చేసింది. దీని కింద 18.81 లక్షల మంది సభ్యులు సోషల్ సెక్యూరిటీ స్కీములో చేరారు. ఇది 2023 సెప్టెంబర్‌తో పోలిస్తే 9.33 శాతం ఎక్కువ.
Adani Group Clarity: తమ అధికారులపై అమెరికా అధికారులు చేసిన ఆరోపణలను తిరస్కరిస్తూ అదానీ గ్రూప్ నవంబర్ 21న అధికారిక ప్రకటన విడుదల చేసింది. అదానీ గ్రీన్ డైరెక్టర్లపై అమెరికా న్యాయ శాఖ, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని అదానీ గ్రూప్ మీడియా పేర్కొంది.
Zomato CEO's Unique Job Offer : జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవికి ఖాళీని ప్రకటించారు.అయితే ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి మొదటి ఏడాది జీతం ఇవ్వబోమని చెప్పారు. అందుకు విరుద్ధంగా రూ.20 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.వినూత్న ఉద్యోగాన్ని పరిచయం చేశారు జొమాటో సీఈవో. మీరు అప్లయ్ చేయాలంటే పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే.
Effect of American Accusations: అదానీ గ్రూప్ ఛైర్మన్..దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్టు తర్వాత ఇప్పుడు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో అదానీపై అభియోగాలు నమోదు అయ్యాయి. అదానీతోపాటు మరో 7గురిపై న్యూయార్క్ లో కేసు నమోదు అయ్యింది. దీంతో అదానీ గ్రూప్ స్టాక్స్ ఒక్కసారి కుప్పకూలాయి. గురువారం సెషన్ లో చాలా షేర్లు 20శాతం వరకు పడిపోయాయి. దీంతో అదానీ ఒక్కరోజే దాదాపు 2.40లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.
Gold and Silver Rate: బంగారం ప్రియులకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగింది. తులం రేటు రూ. 71,150 దగ్గర కొనసాగుతోంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 550 ఎగబాకి ప్రస్తుతం పది గ్రాములకు రూ. 77, 620 దగ్గర ట్రేడవుతోంది. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో కేజీ వెండి ప్రస్తుతం రూ. 1.01లక్షల వద్ద ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుతూనే ఉంది.
Jio 11 Months Validity Plan: దిగ్గజ రిలయన్స్ జియో కంపెనీ కొత్త ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. నేడు మరో బంపర్ రీఛార్జీ ప్లాన్ ప్రకటించింది. ఇది ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్కు సైతం ధీటుగా ఉంది. 11 నెలల వ్యాలిడిటీతో జియో అందిస్తున్న బంపర్ ప్లాన్ వివరాలు తెలిస్తే ప్రతిఒక్కరూ షాక్ అవ్వాల్సిందే. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
EPF Retaining: ఉద్యోగ విరమణ తర్వాత కూడా కొందరు ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ను కొనసాగించాలనుకుంటే అధిక వడ్డీ, సురక్షిత పెట్టుబడి, పన్ను మినహాయింపులను పరిగణించి, ఈపీఎఫ్ ను కంటిన్యూ చేయాలనుకుంటారు. అయితే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.
Fastest Growing City In India : దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో బెంగళూరు, ముంబై నగరాలు నిలిచాయి. ఈ రిపోర్టును నైట్ ఫ్రాంక్ ఇండియా రూపొందించిన ప్రైమ్ సిటీ సూచీ వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.